TG TET Notification 2025:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నీరు ఉద్యోగ అభ్యర్థులందరికీ శుభవార్త. వారం రోజుల్లోనే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తాము అని చెప్పి విద్యాశాఖ చెప్పడం జరిగింది. మరి టిఎస్సి ఎవరైతే రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక టెట్ అవకాశం ఇచ్చారు కాబట్టి మీ యొక్క స్కోర్ అనేది పెంచుకునే ప్రయత్నం చేయండి.

ఇక టెట్టు విశేషాలకి వెళ్లినట్లయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తూ ఉంది. వీటికి సంబంధించినటువంటి ఫైల్ సీఎం వద్దకు చేరడం కూడా జరిగింది. రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి ఆట కూడా ఈ యొక్క టెట్ అనేది కచ్చితంగా 6 నెలలకు ఒకసారి చొప్పున ప్రతి ఆట కూడా రెండుసార్లు టెట్ కచ్చితంగా నిర్వహించాలి అనేసి ఒక రూల్ కూడా ఉండడం జరిగింది.
ఎయిర్ ఫోర్స్ లో బంపర్ జాబ్స్ | Air Force AFCAT Recruitment 2025 | Latest Jobs in Telugu
ఈ నేపథ్యంలో మనకు 2025 సంవత్సరంలో ఆల్రెడీ ఒకసారి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి ఇంకొక నోటిఫికేషన్ పెండింగ్లో ఉండడం వల్ల ఈ ఏడాది రెండో విడత టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి విద్యాశాఖ అధికారులు అందరూ కూడా సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం అనుమతి వస్తే గనుక వచ్చే వారంలోనే టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా డీఎస్సీ రాసేటటువంటి ఆస్పరెంట్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం ఎవరైతే సర్వీస్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా కచ్చితంగా టెట్లో క్వాలిఫై కావాలి అని చెప్పి ఒక నిబంధన రావడంతో వారు కూడా టెట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే 2011 కన్నా ముందు టీచర్ గుర్తులోకి వచ్చి ఉన్నారు వారికి గతంలో టెట్ లేకుండా డైరెక్ట్ గా జాబ్స్ ఇచ్చారు అటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా టెట్లో ఉత్తీర్ణత కావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకొక అప్డేట్ ఏంటంటే రాగల ఐదు సంవత్సరాలలో ఎవరైతే రిటైర్మెంట్ దగ్గర పడుతుందో వారైతే టెట్ రాయవలసిన అవసరమైతే లేదు. కానీ ఎవరికైతే ప్రమోషన్స్ పొందాలి అనుకుంటున్నారో వారు మాత్రం ఖచ్చితంగా టెట్లో ఉత్తీర్ణత సాధించినట్లయితే మాత్రమే వాళ్ళకి రాగల ఐదు సంవత్సరాల్లో ప్రమోషన్స్ వస్తాయి లేకపోతే రావు.