IIGM Recruitment 2025:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాథమెటిజం – IIGM నుండి ఈరోజు మనకు అధికారికంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్, హెల్పర్, స్టెనోగ్రాఫర్, టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి చాలా రకాల జాబ్స్ విడుదల చేశారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగాలు కావున అవకాశం ఉంటే కనుక వినియోగించుకునే ప్రయత్నం విచ్చేయండి.

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఆన్లైన్ లో ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం మనకు 14 పోస్టులు విడుదల చేశారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి 56 వేల నుంచి జీతాలు మొదలవుతాయి. అప్లై చేయడానికి 18 నుంచి 40 వరకు గరిష్ట బయోపరిమితి ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే 10th/ 12th అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయొచ్చు వీటితోపాటు డిగ్రీ ఉన్న వాళ్లకు కూడా చాలా రకాలు జాబ్స్ కూడా ఉన్నాయి.. ఆప్యాయతలకు సెలక్షన్ లో చూసుకున్నట్లయితే ఒక పరీక్ష మరియు ఆ స్కిల్ టెస్ట్ ఆధారంగానే సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది.
👉Organisation:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాథమెటిజం – IIGM నుండి మనకి అఫీషియల్ గా ఇప్పుడే బంపర్ వేకెన్సీస్ తో కొత్త రకం ఉద్యోగాలకు సంబంధించి పర్మినెంట్ బేసెస్ కింద నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
👉Age:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి వయస్సు విషయానికి వచ్చినట్లయితే గనుక 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 60 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ అయితే మీరు అప్లై చేయడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాథమెటిజం – IIGM నుండి విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలతో సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th, 10+2/ Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
👉Vacancies:
ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్, హెల్పర్, స్టెనోగ్రాఫర్, టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి టోటల్గా 14 పోస్ట్లు విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఈ సంస్థ ద్వారా విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి మీరు ఒకవేళ ఎంపిక అయినట్లయితే కనుక జీతాల విషయానికి వచ్చినట్లయితే 29,000/- to 92,000/- మధ్యలో మీకు పోస్ట్ ను అనుసరించుకుని ఇవ్వడం జరుగుతుంది.. అయితే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని రకాల బెనిఫిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది
👉Important Dates:
మీరు అప్లై చేయడానికి ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అనేవి నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 మధ్యలోనే మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీని మీరు డిసెంబర్ 15 లోపు పంపించవలసి ఉంటుంది.
👉Selection Process:
అప్లై చేసిన వాళ్లందరికీ కూడా సెలక్షన్ లో భాగంగా మీకు ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత వెంటనే స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది కావున మొత్తం వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని మీరు హ్యాపీగా అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది.