AP District Court Assistant Jobs 2025:
APSLSA జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ నుండి ప్రధానంగా అసిస్టెంట్ ఉద్యోగాలకు గాను కొత్త రకం ఉద్యోగాలు విడుదల చేయడమైతే జరిగింది.

ఈ జాబ్స్‌కి అప్లై చేయాలంటే చాలా తక్కువ టైం ఉంది అనగా నవంబర్ 15 2025 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 10th, Any Degree వంటి అర్హతను కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
సైనిక్ స్కూల్స్ లో జాబ్స్ | Sainik School Regular Jobs 2025 | Latest Jobs in Telugu
03 వేకెన్సీస్ అనేవి మొత్తంగా విడుదల చేయడం అయితే జరిగిందే. నీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఈ పోస్టులకు సంబంధించి మనకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ లోకి Select చేస్తారు.
Qualification :
జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి సంబంధించి 10th, Any Degree Pass వంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనుక ఇందులో విడుదల చేసినటువంటి స్టెనో గ్రాఫర్, అసిస్టెంట్ వంటి జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
జిల్లా కోర్టు నుంచి మనకి ప్రధానంగా త్రీ వేకెన్సీస్ తో మనకు స్టెనోగ్రాఫర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.
Fee:
ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు మనం ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే కనుక మన సొంత స్టేట్ లోనే మనం వర్క్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. దానితో పాటుగా మనకు ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగానే మీరు దరఖాస్తులనేవి పెట్టుకునేటటువంటి అవకాశాన్ని మనకు ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్టు వారు ఇవ్వడం జరిగింది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీల విషయానికి వచ్చినట్లయితే నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Age:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్న అప్లై చేసుకునే వారికి కచ్చితంగా 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు కూడా వయసు అనేది ఉండాలి లేకపోతే అప్లై చేయడానికి వీలు లేదు.
BC – 3 years
SC, ST – 5 Years
Selection process :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరికీ కూడా మీకు ఎగ్జామ్ లేకుండా ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరికీ కూడా మీకు ఎగ్జామ్ లేకుండా జాబ్స్ ఇస్తారు.
Apply process :
జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫారం మీరు ఫీల్ చేయాలి చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్‌లో సబ్మిట్ చేయాలి.