RITES లో 252 జాబ్స్ | RITES 252 Jobs Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RITES 252 Jobs Recruitment 2025:

Rail India technical and economic service – RITES నుండి మనకు ప్రధానంగా 252 పోస్టులకు సంబంధించిన ఒక దేశం రావడం జరిగింది.

RITES 252 Jobs Recruitment 2025

Degree, Diploma, ITI, BA, BCOM,BSC,BBA,BCA ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి 10000 నుంచి 14000 జీతం కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Nov 17th to Dec 5th తేదీ మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లమా  అప్రెంటిస్,  ట్రేడ్ అప్రెంటిస్ వంటి పోస్టులు అధికంగా ఉన్నాయి.

. వీటికి ప్రధానంగా ఎటువంటి పరీక్ష అనేది ఉండదు డైరెక్ట్ గా మీకు ఏంటంటే మీరు టాదరంగానే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఛాన్స్ ఉంటే గనక ఉపయోగించుకోండి ఇందులో మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఒక సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ప్రభుత్వం ఉద్యోగం పొందడానికి సులువు అవుతుంది.

Qualification :

Rail India technical and economic service – RITES ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం మీకు ఇందులో విడుదల చేసిన ఉద్యోగాలను ఆధారంగా చేసుకొని Degree, Diploma, ITI, BA, BCOM,BSC,BBA,BCA  వంటి అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయొచ్చు.

KVS నోటిఫికేషన్ విడుదల

TG TET Notification out 2025

Age:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు కచ్చితంగా ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా చేసుకుని 18 సంవత్సరాలు దాటినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించిన 10,000/- to 14,000/- మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్స్ కి సెలక్షన్లో ఎటువంటి పరీక్ష అనేది లేకుండా మీరు ఆధారంగా డైరెక్ట్గా ఉద్యోగాలు అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది గమనించాలి.

Important Dates :

ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి సంబంధించి నవంబర్ 17 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా మీకు అవకాశం ఇచ్చారు.

Apply process :

దరఖాస్తులు పెట్టుకునే సమయంలో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ గా మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసుకొని అప్లై చేసుకోవాలి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!