DRDO లో బంపర్ జాబ్స్ | DRDO DMSRDE Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO DMSRDE Recruitment 2025:

DRDO నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినా defence materials and stores research and development establishment -DMSRDE నుండి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో – JRF పోస్టులకు సంబంధించి Walk-in Interview ద్వారా జాబ్స్ విడుదల చేశారు.

DRDO DMSRDE Recruitment 2025

ఈ పోస్టులకు సంబంధించి మనకు BE, BTECH, ME, MTECH, PG ఇటువంటి అర్హతలు కలిగిన వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. NET, GATE లో ఎక్కువ స్కోరు ఉండాలి. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

నెక్స్ట్ మనకు జీతం విషయం వస్తే నాకే 37 వేల రూపాయలు నుంచి జీతాలు అనేవి పొందవచ్చు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ మీకు డిసెంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుంది.

Organisation :

DRDO – defence materials and stores research and development establishment -DMSRDE నుంచి మనకి ఇప్పుడే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

10th అర్హత తో కాంటాక్ట్ జాబ్స్ | AP DCPU Notification 2025 | Latest Jobs in Telugu

Age:

defence materials and stores research and development establishment -DMSRDE నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక జస్ట్ మీకు ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఆఫీసులో నిర్వహిస్తారో తర్వాత మీ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని నాకు మన వెరిఫికేషన్ చేసి మీరు రిప్లై ఇస్తే తీసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు వేకెన్సీ చూసుకున్నట్లయితే గనక మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులకు సంబంధించి 02 జాబ్స్ ఉన్నాయి.

Salary :

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైనటువంటి వారందరికీ కూడా నెలవారీ మీకు ₹37,000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.

Important Dates :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి డిసెంబర్ 5 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం. కావున ఇచ్చిన అడుగులోపు మీరు అప్లికేషన్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి.

 కావలసిన సర్టిఫికెట్స్ ఏంటి?

అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి

10th – Degree సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి

NET / GATE సర్టిఫికెట్ ఉండాలి

ఆధార్ కార్డు

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫీల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసేసి మీరు అయితే అప్లికేషన్స్ అనేవి నోటిఫికేషన్ లో చేసిన ఇంటర్వ్యూ తేదీ కి సబ్మిట్ చేయాలి.

Official Notification & Apply

Official Notification & Apply 2

Leave a Comment

error: Content is protected !!