TG Endowment Notification 2025:
తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 324 ఉద్యోగాలకు సంబంధించి ఎండోమెంట్ ఆఫీసర్ – EO పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ పోస్టులకు సంబంధించి 10th, 12th, Degree అర్హతను కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులు నవి పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ అని కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే గనక దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
10th అర్హత తో జాబ్స్ | BOAT WR LDC Recruitment 2025 | Central Govt Jobs 2025
దీనికి జాబ్ సెలక్షన్ లో కూడా ముందుగా మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎక్సామ్ తో పాటు కొన్ని జాబ్స్ కి ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే అప్పుడు మీకు పోస్టింగ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మీకు నెలవారి 25వేల నుంచి 35 వేల మధ్యలోనే జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Organisation :
దేవాదాయ శాఖ నుంచి మనకి అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క బంపర్ వేకెన్సీస్ అనేవి విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ త్వరలో విడుదల చేస్తామని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మొత్తం 324 పోస్టులు ఉంటున్నట్టు వాళ్ళు సమాచారం ఇచ్చారు.
Age:
దేవాదాయ శాఖలో విడుదల చేసినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 44 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Qualification :
దేవాదాయ శాఖ ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి 10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైనటువంటి వారందరికీ కూడా నెలవారి జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు 25 వేల నుంచిఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైనటువంటి వారందరికీ కూడా నెలవారి జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు 25 వేల నుంచి 35 వేల మధ్యలోనే జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే మనకి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు కాబట్టి ముఖ్యమైన తేదీలు అనేవి ఇంకా ప్రకటించలేదు. కావున ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి నోటిఫికేషన్ లోని అప్లై తేదీలు అన్నీ కూడా మెన్షన్ చేస్తారు.
Selection process :
ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో అప్లై చేసిన వాళ్ళకి మొదటి ఎగ్జామ్ ఉంటుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
Apply process :
ఈ యొక్క దేవాదాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఈ యొక్క దేవాదాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చక్కగా అప్లై చేసుకోండి.