అమెజాన్ లో జాబ్స్ | Amazon Transportation Representative Jobs 2025 | Amazon Software Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Transportation Representative Jobs 2025:

Amazon నుండి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్ సెంటర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు.

Amazon Transportation Representative Jobs 2025

ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా Amazon Official website లో ఒకసారి మీరు క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఈ జాబ్స్ కి ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే మీరు అప్లై చేసుకోవాలి.

Any Degree ఉన్నటువంటి అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఎవరైనా కూడా మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు గమనించాలి.

ఈ జాబ్స్ కి సెలక్షన్లో కూడా అప్లై చేసుకున్న కాండిడేట్స్ కి మొదటగా మీకు అసెస్మెంట్ పెడతారండి. దాంట్లో మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీకు గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత మీకు సెలెక్ట్ అయితే అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Skills:

  •  అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగే నైపుణ్యం కచ్చితంగా వచ్చి ఉండాలి.
  •  ఇంటర్నల్ కస్టమర్స్ తో మీరు కమ్యూనికేషన్ జరపాలి
  •  మీకు ఫైనాన్స్ మరియు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సపోర్ట్ ఇవ్వడానికి నైపుణ్యం కలగాలి
  • SQL, Excel వంటి నైపుణ్యాలు కూడా కావాలి
  •  కస్టమర్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేస్తూ సాల్వ్ చేయగలగా నైపుణ్యం ఉండాలి

Selection process :

అమెజాన్ కంపెనీకి అప్లై చేసుకుంటే మొదటగా మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది.

ముందుగా టెస్ట్ పాస్ అయితే గనుక మాక్సిమం మీకు జాబ్ వచ్చినట్టే కానీ మీకు గ్రూప్ డిస్కషన్ లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ వే ఆఫ్ టాకింగ్ మరియు మీ యొక్క పాజిటివ్ వైబ్స్ అనేవి చెక్ చేసుకుని అప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

12th అర్హత తో జాబ్స్ | MCEME Notification 2025 | Central Govt Jobs 2025

Salary :

Amazon లో ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటీతో మీరు జాబ్ వస్తే సెలక్ట్ అయితే గనక 3 LPA వరకు కూడా ఫ్రెషర్స్ కి జీతాలు ఇస్తారు కానీ ఎక్స్ప్రెస్ ఉంటే కనుక మీకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీకు ప్యాకేజ్ అనేది మారుతూ ఉంటుంది.

Benifits:

Amazon కంపెనీ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆఫీస్ Laptop ఇవ్వడం జరుగుతుంది.

మీకు మీకు జీతంతో పాటు మీరు చేస్తున్న వర్క్ ఆధారంగా చేసుకుని మీకు ఇన్సెంటివ్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది

Apply process :

Amazon కంపెనీకి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసుకుని ఉచితంగానే దరఖాస్తుల నివే పెట్టుకోవచ్చు.

Apply Online

Leave a Comment

error: Content is protected !!