CSU Delhi Recruitment 2026:
Central Sanskrit University (CSU) ద్వారా మనకి టీచింగ్ మరియు అకాడమిక్ ఉద్యోగాలకు CSU Delhi Recruitment 2026 రావడం జరిగింది.

ఈ యొక్క CSU Delhi Recruitment 2026 ఉద్యోగాలు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే జూన్ 10 నుంచి జూలై 10 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సెలెక్షన్లో కూడా ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అందులో భాగంగా మనకి టోటల్ గా 90 పోస్టులు ఉన్నాయి.
Age:
ఈ జాబ్స్ కి కనీసం 18 సంవత్సరాల నిండినటువంటి వారు ఎవరైనా పరవాలేదు అప్లై చేస్తూనే ఛాన్స్ అయితే ఉంటుంది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
NHAI లో డిప్యూటీ మేనేజర్ జాబ్స్
Qualification :
ఈ CSU Delhi Recruitment 2026 జాబ్స్ కి Any Degree లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ₹37000/- నుండి మనకి నెల జీతాలు మొదలవుతాయి.
Vacancies :
ఇందులో భాగంగా మనం చూసుకుంటే మొత్తం మనకు 90 పోస్టులతో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రరీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎలాంటి జాబ్స్ రిలీజ్ చేస్తారు.
Selection process :
- ఈ జాబ్స్ కి మొదటగా నీకు ఒక ఎగ్జామ్ అనేది పెడతారు
- డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది
- తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది
- వీడియో ప్రెసెంటేషన్
- PPT ప్రెసెంటేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఇంటర్వ్యూ
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు June 10th to July 10th మధ్యలోనే మీరు అప్లై చేసుకోవచ్చు.
Apply process :
- Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ డీటెయిల్స్ చదవండి
- అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ముందు క్షుణ్ణంగా చదువుకుని అప్లై చేయండి.