Milliman IT Helpdesk Analyst Jobs 2026:
Milliman company ద్వారా మనకి IT Help Desk Analyst అనే జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Any Degree అర్హత కలిగిన వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం అనేది జరిగింది.
Job Description :
- IT Helpdesk Analyst ద్వారా మీరు కస్టమర్స్‌తో ప్రాపర్ గా మాట్లాడవలసి ఉంటుంది
- వాళ్లకి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు వాళ్లతో కమ్యూనికేట్ అవ్వవలసి ఉంటుంది
- ఎవరికైతే ఐటి సపోర్ట్ కావాలని చూస్తున్నటువంటి ఎంప్లాయిస్ ఉన్నారో వాళ్లకు మీరు ప్రాపర్ గా ఎడ్యుకేట్ చేయాలి
- ఇన్కమింగ్ సపోర్ట్ రిక్వెస్ట్ అనేవి టికెట్ సిస్టం ద్వారా మీరు రెస్పాండ్ అవ్వాలి మరియు వాళ్ళతో మీరు చాటింగ్ చేయాలి ఈమెయిల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాలి
- ప్రతిష్యు కూడా డాక్యుమెంటేషన్ చేయవలసి ఉంటుంది
- మీరు ప్రొఫెషనల్ డే లో మరియు పెండ్లి వేలో కమ్యూనికేట్ అవుతూ ఎవరికైతే సపోర్ట్ కావాలో వాళ్ళకి మీరు అందించవలసి ఉంటుంది
Skills:
- నీకు verbal మరియు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కచ్చితంగా ఉండాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం తెలుసు ఉండాలి మరియు టీం తో పాటు వర్క్ చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలి
- మీరు ఎక్కువ వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉంటాయి
- Windows, macos, office tools సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి
Apply process :
Milliman company వారికి సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని హ్యాపీగా అప్లై చేయొచ్చు.