IIG Recruitment 2025:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్నెటిజం – IIM నుండి మనకి 15 ఉద్యోగాలకు సంబంధించిన వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు విరవ దరఖాస్తుల నేవీ డిసెంబర్ 15 2025 వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే గమనించాల్సిన విషయం ముందుగా మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
ఇందులో భాగంగా మనకు ప్రొఫెసర్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ మరియు ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. 18 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది గమనించాలి.
ఇందులో జాబ్ సెలక్షన్ ముందుగా మీకు స్క్రీనింగ్ పరీక్ష అనేది ఉంటుంది తర్వాత రాత పరీక్ష ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించి జాబ్ లోకి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
IIG – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ వారు అధికారికంగా వివిధ రకాల క్లర్క్ లెవల్ ఉద్యోగాలతో పాటు ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా మనకు విడుదల చేయడమైతే జరిగింది.
Age:
IIG – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం నుండి మనకే ప్రధానంగా విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి పోస్టు ఆధారంగా కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే గనక మీకు కొన్ని జాబ్స్ కి 30 కొన్ని జాబ్స్ కి 38 కొన్ని జాబ్స్ కి 40 మరియు కొన్ని జాబ్స్ కి 45 సంవత్సరాలు వరకు కూడా మీకు అవకాశానైతే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
గ్రామీణ గుమస్తా జాబ్స్ | NIRDPR Data Entry Jobs Out 2025 | Central Govt Jobs 2025
Salary :
IIG – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు నెలవారి చూస్తున్నట్లయితే ₹45,000/- జీతం అనేది ప్రతినెలా కూడా మీకు చెల్లించడం జరుగుతుంది.
Selection process :
IIG – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు స్క్రీనింగ్ ఉంటుంది ఆ తర్వాత పరీక్ష ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ కూడా పెట్టి స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించి అప్పుడు జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
IIG – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అనే సంస్థ ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు మొదటగా ఆన్లైన్ విధానంలో మీరు పెట్టుకోవడానికి సంబంధించి Dec 10వ తేదీ వరకు కూడా మీకైతే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది మరియు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా మీరు హార్డ్ కాపీని పంపించవలసి ఉంటుంది.
Apply process :
IIG – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం వారి యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి చూసుకోండి అందులో ఏమేం వేకెన్సీ ఉన్నాయని చెప్పి చూసుకున్న తర్వాత మీరైతే అప్లికేషన్స్ ముందుగా ఆన్లైన్లో పెట్టుకోవాలి తర్వాత అప్లై ఫామిలీ మీరు ఆఫ్లైన్లో హార్డ్ కాపీని సబ్మిట్ చేయాలి.