టెట్ హాల్ టికెట్స్ విడుదల | AP TET Hall Tickets Download 2025 | AP TET Hall Tickets Out 2025|

AP TET Hall Tickets Download 2025:

ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – TET సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఈరోజు విడుదల చేయనున్నారు. ఈ హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాము.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్ష అనేది మనకు డిసెంబరు 10వ తేదీ నుంచి నిర్వహిస్తాము అని అధికారికంగా ఇచ్చినటువంటి షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకు డిసెంబర్ మూడో తేదీన అధికారిక వెబ్సైట్లో టెట్ హాల్ టికెట్లు అనేవి వ్యక్తిగత లాగిన్ లో పొందుపరిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియచేయడం జరిగింది.

మరి టెట్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే కనుక, ముందుగా మీరు AP TET అని GOOGLE లో సెర్చ్ చేయంగానే మీకు మొదటి పేజీ కనిపిస్తుంది దాని లోపలికి వెళ్ళాలి.

10th అర్హత తో జాబ్స్ | AP DWCWEO Recruitment 2025 | Latest Jobs in Telugu

ఆ తరువాత మీరు మీ యొక్క క్యాండిడేట్ ఐడి మరియు మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్ట్చ కోడ్ ఎంటర్ చేసి మీరు మీ యొక్క వ్యక్తిగత లాగిన్ లోకి వెళ్ళవచ్చు.

ఆ తరువాత అక్కడ మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ఒకసారి నొక్కాలి.

అక్కడ మీకు కనిపిస్తుంది హాల్టికెట్స్ డౌన్లోడ్ అని దానిమీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీ హాల్ టికెట్స్ లోనే మీకు ఎగ్జామినేషన్ ఏ తేదీన ఏ సమయానికి ఏ షిఫ్ట్ నా ఏ రోజున ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే సమాచారం అనేది అందులో పొందుపరచడం జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్స్ సెంటర్లు అనేవి మనకు హాల్ టికెట్ లో తెలుస్తాయి ఎక్కడ ఏంటి అని.

ఈ విధంగా మీ యొక్క టెట్ హాల్ టికెట్స్ అనేవి చాలా సులువుగా ఈజీగా ఒక నిమిషంలోనే డౌన్లోడ్ అనేది చేసుకోనే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

Download TET Hall Tickets

Leave a Comment

error: Content is protected !!