Hostal warden Jobs in Sainik School:
సైనిక్ స్కూల్లో పనిచేయడానికి కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకునే విధంగా మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే ఆఫీసుయల్ గా విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన వారందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి అకౌంట్ కూడా సైనిక్ స్కూల్ వాళ్ళైతే చూసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి హాస్టల్ వార్డెన్ అనే ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవడానికి సైనిక్ స్కూల్ వాళ్ళు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 6వ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని ఇచ్చి డిసెంబర్ 26 వరకు కూడా పెట్టుకోవడానికి చివరి తేదీ ఇవ్వడం జరిగింది. దీనికి 22,000 to ₹40,000/- నుంచి 40 వేల మధ్యలో ప్రతినెలా కూడా జీతాలు అనేవి మీకు చెల్లించడం కూడా జరుగుతుంది. ఇలాంటి మంచి అవకాశం అనేది మనకు చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క హాస్టల్ వార్డెన్ అనే ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఒకవేళ ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి.
Wipro లో బంపర్ జాబ్స్ | Wipro walk-in Drive upto 12th Dec | Wipro Notification 2025
అయితే ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్లో భాగంగా 04 పోస్టులతో ఈ యొక్క హాస్టల్ వార్డెన్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు వార్డ్ బాయ్ మరియు ఆర్ట్ మాస్టర్ అనే పోస్టులు ఉన్నాయి.
Qualification :
సైనిక్ స్కూల్లో మనకు రెండు రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో వార్డుబాయ్ అనే పోస్టులకు మీరు అప్లై చేయడానికి 10th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
హార్ట్ మాస్టర్ పోస్టులకు సంబంధించి నాలుగు సంవత్సరాలు డిప్లమో చేయాలి.
Selection process :
సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి క్రింది స్థాయి ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మనము అప్లై చేసుకున్న వాళ్లకి రాత పరీక్ష స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు క్రింద ఇవ్వడం జరిగింది చెక్ చేసుకొని ప్రాపర్ గా అప్లై చేసుకోండి.