12th అర్హత తో 850 జాబ్స్ | DRDO CEPTAM Jobs Out 2025 |

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO CEPTAM Jobs Out 2025:

Defence research development organisation – CEPTAM నుండి ప్రధానంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్ బి మరియు టెక్నీషియన్ ఏ అనే జాబ్స్ కోసం టోటల్గా 850 జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సినటువంటి ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఇప్పుడు మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

10th డిప్లమో, ITI, Degree వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జనవరి 1 2026 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.

డిఆర్డిఓ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు అభ్యర్థులు పెట్టుకోవాలని అంటే కచ్చితంగా మీకు కనీసం 18 నుండి 28 సంవత్సరంలో వయసు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

 దరఖాస్తు ఫీజు:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక క్రింది విధంగా ఫీజు చెల్లించాలి.

SC, ST, Women, PWD – 500/-

OTHERS – 650 to 750/-

Other details :

DRDO ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్లకు సంబంధించి సెలెక్ట్ అయితే 40,000 నుంచి 50 వేల మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

APPLY START : 11th Dec

APPLY END : 1st Jan

జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మీకు పరీక్ష అనేది పెడతారు ఆ పరీక్ష తేదీ ఇంకా అధికారికంగా ఇవ్వలేదు కానీ అధిక వెబ్సైట్లో మీకు త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ముందు నుంచే ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

DRDO యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇచ్చిన లాస్ట్ డేట్ లోపు దరఖాస్తులనేవి సమర్పించాలి.

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!