University of Hyderabad Jobs 2025:
University of Hyderabad నుండి మనకి అధికారికంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇక్కడ మనకు కొత్త రకం ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇటువంటి జాబ్స్ అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటే అది కూడా కొత్త నోటిఫికేషన్ కాబట్టి అవకాశం ఉంటే కనుక ఉపయోగించుకోవడం మంచిది.
ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరైతే సైన్స్ విభాగంలో బ్యాచ్ డిగ్రీ చేసిన లేకపోతే ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో కంప్లీట్ చేసినా కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందో గమనించాలి.
ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగే ఉన్న వారందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నవారు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ గా మనకు టెంపరరీ విభాగంలో మనకు వేకెన్సీస్ అయితే పిల్చడం జరిగింది. దీనికి ఇంటర్వ్యూ ద్వారానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 23 వరకు కూడా మీరు పెట్టుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Organisation :
University of Hyderabad నుంచి మనకే టెంపరరీ విధానం లాంటి కాంట్రాక్టు విధానంలో ఈ ఒక జాబ్స్ విడుదల చేశారు కానీ పర్మనెంట్ విధానంలో మనకు చేయడం అయితే లేదు గమనించాలి.
Age :
University of Hyderabad సంబంధించినటువంటి జాబ్స్ కి అప్లై చేయడానికి 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తో వాళ్ళు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Salary :
University of Hyderabad సంబంధించినటువంటి ఉద్యోగాలకు సెలక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే గనుక టెంపరరీ జాబ్స్ కాబట్టి మీకు దాదాపుగా ఒక 30 వేల రూపాయల వరకు కూడా నెలవారి జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
University of Hyderabad ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ మీకు ఏ విధమైనటువంటి పరీక్ష లేదు కానీ ఇంటర్వ్యూ మాత్రం నిర్వహించి అందులో మీ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
University of Hyderabad ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తాం మీరు ఈ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.