IISERBN Notification 2025:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ – IISERBN నుండి మనకి ఇప్పుడే టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ – c పోస్టులు అంటే చాలా చిన్న జాబ్స్.

ఈ జాబ్స్ అప్లై చేయడానికి డిసెంబర్ 23వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి మీరు పెట్టుకోవడానికి అవకాశం అనేది మనకు ఈ యొక్క సంస్థ వారు ఇవ్వడం జరిగింది.. అయితే 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు.
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. సెలెక్ట్ అయినటువంటి వారికి 30 వేల నుంచి 90000 మధ్యలో జీతాలు ఉంటాయి.
మీకు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఆప్యాయతలకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ – IISERBN అని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మినెంట్ బేసిస్ కింద ఈ జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది. కావున ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి కచ్చితంగా ట్రై చేసుకోండి. ఇవన్నీ చాలా మంచి జాబ్స్ గా చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికీ కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Vacancies:
ఇందులో భాగంగా మనకు 15 పోస్టులకు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Sainik School Kodagu Notification 2025
Age :
ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి ఇండియన్ సి రిజల్ట్స్ అందరికి కూడా ఛాన్స్ ఇచ్చారు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ – IISERBN నుండి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కనీసం 10TH/ 12TH / Degree / PG క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు కొన్ని జాబ్స్ కి సంబంధించి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి అంటే టైపింగ్ చేయడం ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎందుకంటే మీకు స్కెల్ టెస్ట్ లో టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది గమనించాలి.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనక అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా నెలవారీ మీకు జీతాలు అనేవి ₹22,000/- to ₹90,000/- మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. వీటితోపాటు మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ – IISERBN నుండి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో మొదట మీకు పరీక్ష నిధి పెడతారు తర్వాత పాస్ అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే అందులో మీకు టైపింగ్ స్కిల్స్ కానీ లేకపోతే స్కిల్స్ కాని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుందంటూ కూడా కచ్చితంగా క్వాలిఫై కావాలి. అయినటువంటి వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం ద్వారా మీకు జవాబు అనేది ఇవ్వడం జరుగుతుంది.
Fee :
UR / OBC – 100/-
SC, ST – 100/-
Apply process :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ – IISERBN నుండి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అన్ని ప్రాపర్ గా చదువుకున్న తర్వాత దరఖాస్తు అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి కింద ఇచ్చినటువంటి తేదీలలో మీరు అప్లికేషన్స్ సమర్పించవచ్చు.
Apply Start – Dec 23rd
Apply End – Dec 30th