NFSU Recruitment 2025:
National forensic sciences University – NFSU నుండి సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ మరియు లాబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 18వ తేదీ వరకు కూడా విడుదరకస్థుల అనేవి పెట్టుకోవడానికి ఈ ఒక సంస్థ ఆర్మీకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడో కానీ ఎటువంటి నోటిఫికేషన్ అనేవి రావు కాబట్టి కచ్చితంగా అవకాశం ఉంటే గనక ఉపయోగించుకోవడానికి ట్రై చేసుకోండి.
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మొత్తం 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Any degree, PG అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
రైల్వే లో 311 జాబ్స్ | RRB NTPC Isolated Category Notification 2025 |
₹29,000/- to ₹1,77,000/- జీతం అనేది ప్రతి నెల కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందుగా పరీక్ష ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Job Details :
ఈ జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం 24 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంద్ర బాగంగా మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇదొక మంచి అవకాశం ఉందో చెప్పొచ్చు.
ఇందులోకి మీరు అప్లై చేయాలంట ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 18 నుంచి జనవరి 18 మధ్యలో దరఖాస్తులనేవి ఆన్లైన్ విదానంలో అఫీషియల్ వెబ్సైట్ ఉపయోగించి దరఖాస్తు పెట్టవచ్చు.
దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేయొచ్చు అయితే మీకు 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
ఈ ఉద్యోగులకు సంబంధించిన ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు వివరాలన్నీ కూడా పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.