IIMC Recruitment Out 2025:
Indian institute of mass communication – IIMC నుండి ఈ రోజే మనకు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కావచ్చు బెనిఫిట్స్ కావచ్చు చాలా బాగుంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి తర్వాత అప్లై చేసుకోండి.
ఈ జాబ్స్ కి ఎంపికైనట్లయితే కనుక మీకు నెలవారి చూసుకుంటే 90 వేలకు పైగానే జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం చూసుకుంటే 51 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు మన తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు కూడా అప్లై చేస్తున్న ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Job details :
IIMC నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే గనక గ్రూప్ ఏ గ్రూప్ బి మరియు గ్రూప్ సి అని జాబ్స్ అనేది మొత్తంగా 51 పోస్టులు విడుదల చేశారు.
రైల్వే లో 25,000+ జాబ్స్ | RRB Group D Notification 2026 | Group D Job vacancy 2025
ఇందులో భాగంగా మనకు అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్టార్ అసిస్టెంట్ ఎడిటర్ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ క్లర్క్ చాలా రకాల పోస్టులు విడుదల చేశారు.
Any Degree పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్పారు కాబట్టి ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోండి.
IMC ఉద్యోగాలకు సంబంధించి 18 – 33/35/40/56 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ డీటెయిల్స్ లోనే క్లియర్ అవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారందరికీ కూడా నిలబడి 90000 జీతం పొందే అవకాశం ఉంది కాబట్టి ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Apply Start : Dec 13th
Apply End : Jan 12th
దీనికి జాబ్ ఎందుకు చేసుకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకుంటే గనుక మీకు ఎట్లా పెడతారు. ఆ తర్వాత మీకు దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పెట్టి అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
IIMC ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ వెబ్సైట్ అనేది మరి చెక్ చేసుకుని డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఆఫీసు వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు అనేది ఇచ్చిన కడుపునొప్పి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.