RTC Vacancies Out 2025:
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు తెలంగాణ ఆర్టీసీ డిపోలలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ మరియు మెకానిక్ సూపర్వైజర్ వంటి ఉద్యోగాలు భర్తీ కోసం 198 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేదు ఏ విధమైనటువంటి ఎక్స్ ప్రేమ్స్ కూడా లేదు డైరెక్ట్ గా మీకు ఏంటంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జనవరి 20 వరకు కూడా మీరు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
NCERT లో జాబ్స్ | NCERT Non Teaching Recruitment Out 2025 | Central Government Jobs 2025
తెలంగాణ ఆర్టీసీ డిపోలో పనిచేయడానికి సంబంధించి విడుదల చేసిన 118 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు గరిష్టంగా కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ అని కూడా మనకు రెగ్యులర్ బేసెస్ కింద విడుదల చేయడం జరిగింది.
Qualification:
Any Degree, Diploma వంటి అర్హతలతో మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేస్తున్న ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Other Details :
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారి మీకు జీతాలు వచ్చినట్లయితే 27,000 నుంచి 81 వేల మధ్యలోనే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 30 నుంచి జనవరి 20 మధ్యలోనే పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి తేదీలలో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోండి.
దీనికి భాగంగా అభ్యర్థులందరికీ కూడా ముందుగా మీకు మెడికల్ షాప్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మీకు కంటి చూపు ఏ విధంగా ఉందో చెక్ చేస్తారో దానితోపాటు మీ యొక్క బాడీ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది మరియు రాత పరీక్ష ఆధారంగా డైరెక్ట్ గా ఉద్యోగాలకు తీసుకోవడం జరుగుతుంది.
ఈ పరీక్ష అనేది మీకు మొత్తం 200 మార్కులకు పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు 200 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది.
అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులు అన్ని కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకునే ఛాన్స్ అనేది మనకు జనవరి 20 వరకు కూడా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.