TTD లో బంపర్ జాబ్స్ | TTD SVIMS Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD SVIMS Notification 2025:

శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – SVIMS వారి నుంచి ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్టు అనగా డెగటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ప్రాజెక్టు నర్సు అనగా జూనియర్ నరసిం మరియు లేడీ హెల్త్ విజిటర్, ప్రాజెక్టు ఈ సత్య సైంటిస్టు వంటి ఉద్యోగాలకు గాను దరఖాస్తులనేవి తీసుకోవడం జరుగుతుంది.

అర్హత కలిగిన వారందరూ కూడా జనవరి 12 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు అనేవి మీరు సబ్మిట్ చేసుకొని అవకాశాన్ని కల్పించడం జరిగింది కాబట్టి అవకాశం అంటే గనక అవి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి.

Job Details :

ఈ యొక్క స్విమ్స్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 21 పోస్ట్లు అనేవి మనకు విడుదల చేయడం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు ఆసక్తితో ఉన్న వాళ్ళందరూ కూడా కేక లాగా అప్లై చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Flipkart లో బంపర్ జాబ్స్ | Flipkart Executive Jobs 2026 | Latest Software Jobs 2026

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకునే సెలెక్ట్ అయిన కాండిడేట్స్ అందరికీ కూడా నెలవారీ మీకు ₹28,000/- to ₹65,000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

Other Details :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ డిసెంబర్ 25 నుంచి జనవరి 12 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేసుకుని అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది.

12th, Any Degree నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నట్లయితే ఇక్కడ మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది గమనించాలి.

ఈ జాబ్స్ కి సంబంధించి మీకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు మరియు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ అన్ని కూడా సక్రమంగా ఉన్నట్లయితే సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కావున కచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఎందుకంటే మనకు ఇక్కడ ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు దానితో పాటు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందడం చాలా మంచి విషయంగా చెప్పవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!