ఫెడరల్ బ్యాంకులో జాబ్స్ | Federal Bank Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Federal Bank Notification 2026:

Federal Bank నుండి మనకి అధికారికంగా ఈరోజు మనకు ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

ఈ జాబ్స్ అనేవి బ్యాంకులో చేసే జాబ్స్ కాబట్టి మీకు చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు ఎందుకంటే బ్యాంకులో ఉద్యోగం అంటే హ్యాపీగా మీరు ఏసీలో కూర్చుని పని చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కావున దీనికి సమస్య కంప్లీట్ వివరాలనేవి అన్నీ తెలుసుకొని అప్పుడు మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి.

Job details :

Federal bank సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం మీకు 10th, Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే రావడం జరిగింది.

అప్పట్లో ఈ ఫెడరల్ బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి గరిష్టంగా 20 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఈ జాబ్స్ కి సంబంధించి 19500 వరకు కూడా మీకు స్టార్టింగ్ బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా అన్ని ఎలక్షన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే దాదాపు మీకు 37,000 వరకు కూడా మీకు చెప్పాలనేది ఇవ్వడం జరుగుతుంది.

ఫెడరల్ బ్యాంక్ ఉద్యోగాలకు సెలక్షన్ ఏవిధంగా ఉంటుంది అంటే కనుక మొదట మీకు ఒక పరీక్ష అనేది ఆప్టిట్యూడ్ విభాగంలో పెట్టడం జరుగుతుంది. ఇది మనకి ఐబీపీఎస్ వాళ్లయితే ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే పరీక్ష అనేది మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి ఇందులో మీకు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది లాజికల్ రీజనింగ్ ఉంటుంది ఫ్యాట్స్ ఉంటుంది మీకు వస్తూ ఉంటాయి.

ఏ విధమైనటువంటి నెగిటివ్ విధానం అయితే లేదు కాబట్టి ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు షాక్ లిస్ట్ అయిన వారందరికీ కూడా ఇంటర్వ్యూ కూడా చేస్తారు సెలెక్ట్ అయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!