CSIR NML MTS Notification 2026:
CSIR – నేషనల్ మెటలర్జికల్ లేబరేటరీ (NML) నుండి ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 22 ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రూప్స్ నాన్ గెజిటెడ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Job Details :
CSIR నుంచి విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే అని అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ వారు ఆఫీసియల్ గా నోటిఫికేషన్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది.

SC, ST – 5 Years
OBC – 3 Years
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి విభాగంలో మొత్తం 22 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Other Details :
CSIR ఉద్యోగలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక కనీసం 10వ తరగతి, ITI విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి కచ్చితంగా ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు జనవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది గమనించాలి.
CSIR ఉద్యోగలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹18,000/- to ₹56,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగానికి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం మీకు 150 మార్కులకు పేపర్ ఉంటుంది అంటే ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు రెండు గంటల పాటు సమయం ఇస్తారు ఇందులో మీరు చదువుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీతో ఆప్టిట్యూడ్ మరియు జనరల్ సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలి.
CSIR సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరైతే వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని హ్యాపీగా అప్లికేషన్ అనేవి పెట్టుకోవచ్చు.