ICAR CRRI Recruitment 2026:
ICAR – CENTRAL RICE RESEARCH INSTITUTE (CRRI) లోన్ నాకోసం అధికంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కొత్త నోటిఫికేషన్ ద్వారా చేయడం జరిగింది.
Job Details :
ఈ జాబ్స్ మీరు అప్లై చేయడానికి కనీసం మీకు 10th, 12th పాస్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి మీకు చాలా మంచి సాలరీస్ కూడా ఉంటాయి తప్పనిసరిగా జాబ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.
CSIR జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు ₹18,000/- చెప్పరా మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మనకు కాంట్రాక్ట్ విధానంలో ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనకు పర్మినెంట్ బేసెస్ కింద కాకుండా కాంట్రాక్ట్ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి కచ్చితంగా ఎక్కువ వయస్సు కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి సంబంధించి మనకు అప్లికేషన్ తేదీలు అనేవి జనవరి 2వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు కూడా పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ పోస్టులకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదో డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే డైరెక్ట్ గా ఉద్యోగాలనేవి ఇవ్వడం జరుగుతుంది.