NCERT లో బంపర్ జాబ్స్ | NCERT Non Teaching Recruitment 2026 | Latest 10th Base Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCERT Non Teaching Recruitment 2026:

NCERT non teaching జాబ్స్ కోసం మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ వారు కొత్తగా నాన్ టీచింగ్ జాబ్స్ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

10th, 12th, Any degree వంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు జనవరి 30 2026 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

చాలామంది ఇటువంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎందుకంటే క్వాలిఫికేషన్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. వీటికి మొదట మీకు ఎగ్జామ్ ఉంటుందే తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం 173 పోస్టులు విడుదల చేయడం జరిగింది

యాక్చువల్ గా మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి చివరి తేదీ అనేది ఎక్స్టెన్షన్ చేస్తూ నోటీసు అయితే జారీ చేయడం జరిగింది. ఆ వివరాలు అన్నీ కూడా కంప్లీట్ గా మనం తెలుసుకుందాం.

Organisation :

National council of educational research and training – NCERT అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మనకు యువ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ విభాగం లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూస్ చేసుకోవచ్చు.

Age:

National council of educational research and training – NCERT సంబంధించినటువంటి జాబ్ కి కనీసం 18 సంవత్సరాలు దాటి ఉంటది కనుక మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఈ యొక్క సంస్థ వారు ఇవ్వడం జరిగింది.

Qualification :

National council of educational research and training – NCERT సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే 10th, 12th, Any Degree అర్హత కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం మిస్ అవ్వదు తప్పనిసరిగా మీరు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Salary :

National council of educational research and training – NCERT సంబంధించినటువంటి పోస్టులకు జాబ్ సెలెక్ట్ అయితే చేత మిషన్ వచ్చినట్లయితే నెలవారి మీకు 30 వేల పైగానే జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

National council of educational research and training – NCERT సంబంధించినటువంటి పోస్టులకు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఎగ్జాం అనేది నిర్వహించిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది దాంట్లో కూడా సెలెక్ట్ అయితే అప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళవలసి ఉంటుంది.

Important Dates :

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ గతంలోనే విడుదల చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి జనవరి 30 2026 వరకు కూడా మనకు డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదా వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి చివరి తేదీలోపు అప్లై చేసుకోండి.

Vacancies :

National council of educational research and training – NCERT సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 173 నాన్ టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి విడుదల చేశారు.

Apply process :

National council of educational research and training – NCERT సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్ మీద ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు.

Official Notification & Apply

1 thought on “NCERT లో బంపర్ జాబ్స్ | NCERT Non Teaching Recruitment 2026 | Latest 10th Base Govt Jobs”

Leave a Comment

error: Content is protected !!