Income tax Dept Recruitment 2026:
Income tax డిపార్ట్మెంట్ నుంచి మనకి అధికారికంగా 10th, Degree అర్హతలు అప్లై చేసుకునే విధంగా 97 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు టాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి జనవరి 31 2026 వరకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇచ్చిన తేదీలోపు ఎంత వీలైతే అంత తొందరగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం చేయండి చివరి తేదీ వరకు కూడా వెయిట్ చేయవద్దు చివరి క్షణాల్లో మనకి సర్వర్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి గమనించాలి.
ఈ యొక్క ఉద్యోగానికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కనీసం ఎవరికైతే ఉంటున్నాయో అటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా మనకు ఇవ్వడం గమనించొచ్చు. మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి దరఖాస్తు రుసుము లేదు కాబట్టి ఏ క్యాటగిరీకి చెందినటువంటి వారైనా కూడా బహు చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైనటువంటి వారందరికీ కూడా 35,000 నుంచి దగ్గర దగ్గర మీకు 70000 వరకు కూడా ప్రతి నెల జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Organisation :
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్ గా మనకు పర్మినెంట్ ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. కానీ సమయం మాత్రం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నాయో తప్పకుండా అప్లై చేసుకోండి.
Age:
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వైఎస్ అనేది కనీసం 18 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారందరూ కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
ఇన్కమ్ టాక్స్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా మనకు 97 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Qualification :
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేద్దామని చూస్తున్నారా వాళ్ళకి కనీసం 10th, Degree వంటి ఈ అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మీకు ₹30,000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఎటువంటి పరీక్ష అనేది లేదు మరియు స్కిల్ టెస్ట్ ట్వంటీ ఏమీ లేవు చక్కగా మీకు స్పోర్ట్స్ ట్రైల్స్ టెస్టులు అనేవి నిర్వహించడం ద్వారా డైరెక్ట్ గా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
Important Dates :
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మనకు జనవరి 31 2026 వరకు కూడా అవకాశం అనేది ఇచ్చారు కాబట్టి చాలా తక్కువ టైం ఉంది త్వరగా అప్లై చేసుకుంటే మంచిది.
Apply process :
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్ అనేది అఫీషియల్ గా ఉంటుంది దాంట్లో నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.