ISRO SAC Notification 2026:
ISRO అనే ప్రముఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నుంచి మనకు అధికారికంగా సైంటిస్ట్ ఇంజనీర్ అనే పోస్టులకు ఈ రోజే మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇందులో భాగంగా మనకు Group A విభాగంలో పనిచేయడానికి సంబంధించిన సైంటిస్ట్ ఇంజనీర్ అనే జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది.
ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే ఫిబ్రవరి 12 వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకొని ఎందుకు మనకు ఇస్రో వాళ్ళ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
దీనికి సెలెక్ట్ అయిన వారికి లక్ష 35 వేలకు పైగానే జీతం అనేది పొందవచ్చు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి అవకాశం అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకోండి.
Organisation :
ISRO అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ వారు అధికారికంగా మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Age:
ISRO వారు మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే కనుక మనకు 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
Vacancies :
ISRO అనే సంస్థ వారు మనకు అధికారికంగా సైంటిస్ట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి ఛాన్స్ ఉందా వాళ్ళందరూ కూడా వినియోగించుకోవచ్చు.
Qualification :
ISRO సంబంధించిన పోస్టులకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి MSC, ME, MTECH వంటి విభాగాలలో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.
Salary :
ISRO నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యే ఎంపిక అయితే వాళ్లందరికీ కూడా ₹1,35,000/- ప్రతి నెల కూడా చేతలనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ISRO ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్ లో భాగంగా మనకు దీనికి సంబంధించి మీకు ఎగ్జాం ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సెలెక్ట్ అయితే డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసి మీకు పోస్టింగ్ అనేది మన దగ్గరలోనే ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ISRO సంబంధించిన పోస్టులకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 12 వరకు కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ ఇచ్చారు.
Apply process :
ISRO వారి యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అంతా కూడా క్షేమంగా చదువుకొని తర్వాత ఉన్నట్లయితే కనుక మీరు అయితే అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు.