Telus Online Data Analyst Jobs 2026:
Telus కంపెనీ నుండి ఇప్పుడే మనకు Online Data Analyst అని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది.
Remote జాబ్స్ కాబట్టి మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఇంకా వర్క్ చేసుకోవచ్చు. Freelancer ఇంకా ఎవరైతే పని చేద్దామని చూస్తున్నారో వాళ్లకి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.
Job details :
Telus కంపెనీకి సంబంధించి ఇందులో మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీ దగ్గర Any degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు ఇంగ్లీషులో మాట్లాడగలిగే నైపుణ్యం కూడా కచ్చితంగా ఉండాలి.
ఈ జాబ్స్ కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మీరు కంపెనీ యొక్క గైడ్లైన్స్ ని ఫాలో అవుతూ సెర్చింగ్ జీన్స్ ఆన్లైన్ మ్యాప్స్ మరియు వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి ఆన్లైన్లో రీసెర్చ్ చేయాలి.
మీరు ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అనేది చేసుకోవాలి ఆ వర్క్ కూడా మీకు చాలా రకాల టాస్కులు అందులో భాగంగా మీకు మ్యాప్స్ న్యూస్ ఆడియో tasks ఇటువంటివి ఉంటాయి.
Other details :
Telus కంపెనీలో జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారా ఆన్లైన్లో. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఇద్దరు మీకు ముఖ్యంగా ఏంటంటే మీరు ఆఫీస్ కి వెళ్లాల్సిన పనిలేదు మీకు నచ్చిన సమయంలోనే మీరు మీ ఇంటి దగ్గర నుండి వర్క్ అనేది చేసుకొని ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైతే ఆఫీసుకి వెళ్ళలేరు ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళలేరు ఎవరైతే పార్ట్ టైం గా కొంత సమయం మాత్రమే పని చేస్తామని అనుకుంటారో వాళ్ళకి ఏదో ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు.
Apply process :
Telus కంపెనీ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఉంటుంది డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని మీకు నచ్చినట్లయితే కనుక దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎవరైనా కూడా ఉచితంగానే మీరు పెట్టొచ్చు కాబట్టి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు చెక్ చేసుకోండి.