సాంఘిక సంక్షేమ శాఖలో జాబ్స్ || AP DCHS Notification 2026 || Latest Jobs in AP

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DCHS Recruitment 2026:

జిల్లా హాస్పిటల్ సేవల సమన్వయ సమన్వయ అధికారి – DCHS నుండి ఇప్పుడే వివిధ రకాల పారామెడికల్ మరియు హెల్పర్ పోస్ట్ లకు గాను AP DCHS Notification 2026 వచ్చింది.

AP DCHS Notification 2026

AP DCHS Notification 2026 లో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనక ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రిషన్, డార్క్ ROOM అసిస్టెంట్,   థియేటర్ అసిస్టెంట్,  ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్  పోస్ట్ మార్టం అసిస్టెంట్ వంటి జాబ్స్ కి సంబంధించి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడానికి ఈ జాబ్స్ విడుదల చేశారు.ఈ ఒక జాబ్స్ అన్నీ కూడా మనకు ప్రాంతీయ సామాజిక హాస్పిటల్ లో భాగంగా మన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సంబంధించి వచ్చాయి. 

 వీటికి మహిళలు పురుషులు ఎవరైనా.లు సమర్పించడానికి JUNE 22nd నుంచి జూలై 6వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇది జాబ్స్ ప్రధానంగా మాకు ఎలాంటి జాబ్ లేదు మాకు కాంట్రాక్ట్ అయిన పర్వాలేదు అవుట్ సోర్సింగ్ అయిన పర్వాలేదు ఏదో ఒక జాబ్ ఇమ్మీడియేట్గా కావాలి అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం తప్పకుండా ఈ జాబ్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి.

Age:

 ఈ యొక్క ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 42 సంవత్సరాలు వరకు కూడా Age ఇవ్వడం జరిగింది.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

నెలకు 40,000 జీతంతో జాబ్స్ 

CSIR – NPL లో Govt జాబ్స్ 

అంగన్వాడీలో 15982 జాబ్స్

Qualification :

ఈ జాబ్స్ కి 10th / DMLT / BSC – MLT అటువంటి క్వాలిఫికేషన్ ఉంటే ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టొచ్చు.

Salary : 

ఈ AP DCHS Notification 2026 జాబ్స్ కి ₹15000/- to ₹30,000/- జీతాలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది.. ఇందులో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి. మీకు వచ్చిన జాబ్ ఆధారంగా నీకు జీతాలు అనేవి ఉంటాయి. 

Vacancies : 

ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రిషన్, డార్క్ ROOM అసిస్టెంట్,   థియేటర్ అసిస్టెంట్,  ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్  పోస్ట్ మార్టం అసిస్టెంట్ సంబంధించి మొత్తం 27 పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అయితే ఇవన్నీ కూడా పర్మనెంట్ ఏమీ కాదు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు.

Selection process :

ఈ యొక్క AP DCHS Notification 2026 ఉద్యోగాలకు ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా మీరు ఖాతారంగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి మీకు సొంత జిల్లాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Important Dates : 

Apply Start : 22nd June

Apply End : July 6th

Apply process :

  • ముద్దుల మీరు ఆదికాండ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్లు వచ్చిన పోస్టుల వివరాలు చెక్ చేయండి.
  •  తర్వాత అక్కడే మీకు అప్లై ఫామ్ ఉంటుంది దానిని ఫీల్ చేయండి
  •  దానితోపాటు మీరు డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి సబ్మిట్ చేయండి.

Apply Form

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!