CSIR – NPL లో Govt జాబ్స్ || CSIR NPL Technician Recruitment 2026 || Latest Free Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NPL Technician Recruitment 2026:

CSIR – National Physical Laboratory ద్వారా మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే CSIR NPL Technician Recruitment 2026 వచ్చింది.

CSIR NPL Technician Recruitment 2026

ఇందులో భాగంగా మనకు మొత్తం 20 పోస్టులు విడుదల చేయడం జరిగింది. Advertisement No. Rectt./02/2026 అని చెప్పి నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా చాలా రకాల ట్రేడ్స్ ఉన్నాయి ఉదాహరణకి Electronics, Electrical, COPA, Multimedia, Photographer, and Mechanic Motor Vehicle  అలాంటివి ప్రధానంగా ఇందులో మనం చూడొచ్చు.

10th & ITI  అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. మీకు జాబ్ లొకేషన్ న్యూఢిల్లీలో ఉంటుంది. ₹19900/-  నెల జీతం మీకు ఇవ్వడం జరుగుతుంది.. ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే June 30th, 2026 వరకు కూడా అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Age:

 ఈ యొక్క CSIR NPL Technician Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మీకు సంవత్సరానికి 28 సంవత్సరాలు మధ్యలో వయసు 30-06-2026 నాటికి తప్పనిసరిగా ఉండాలి.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

TGPSC Assistant Environment Recruitment 

TG District Court Recruitment 2026

TGPSC 3 Notifications 2026

Qualification :

ఈ CSIR NPL Technician Recruitment 2026 జాబ్స్ కి 10th & ITI  విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవ్వరైనా కూడా ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టొచ్చు. ఇందులో మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రిషన్/COPA/  ఫోటోగ్రాఫర్/ MMV  వంటివి వివిధ రకాల ట్రేడ్స్ లో మీరు చేసి ఉండాలి.

Salary : 

ఈ జాబ్స్ కి ₹19,900/- చెప్పను ప్రతి నెల కూడా స్టార్టింగ్ మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి బెనిఫిట్స్ కూడా మీకు రావడం జరుగుతుంది.

Vacancies : 

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే  Electronics, Electrical, COPA, Multimedia, Photographer, and Mechanic Motor Vehicle ఇటువంటి విభాగాలలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు క్రింది విధంగా జాబ్ సెలక్షన్ అనేది ఉంటుంది.

  •  అప్లికేషన్స్ స్క్రీనింగ్
  • Trade టెస్ట్ –  క్వాలిఫై అవ్వాలి
  •  రాత పరీక్ష
  •  డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
  •  మెడికల్ చెక్ అప్

Important Dates : 

ఈ యొక్క జాబ్ కి దరఖాస్తు పెట్టుకోవాలి అంటే May 28th to June 30th  తేదీ వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు. దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో సబ్జెక్ట్ చేయవలసి ఉంటుంది.

Apply process :

  • ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరూ కూడా ముందుగా CSIR – NPL అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లేకుండా ఫిల్ చేయడంతో పాటు మీరు సెల్ఫ్ అటా స్టేషన్ చేసిన మెసేజ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ మరియు ఇతర సర్టిఫికెట్ అన్ని కూడా మీరు అటాచ్ చేయాలి. ఇచ్చిన అడ్రస్ మీరు జూన్ 30 వరకు అప్లై చేయొచ్చు. 
  • Address : Senior Controller of Administration CSIR – National Physical Laboratory Dr. K.S. Krishnan Marg New Delhi – 110012

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!