East Coast Railway Recruitment 2026:
East Coast Railway నుండి ఇప్పుడే మనకు అధికారికంగా గ్రూప్ డి విభాగంలో ఉద్యోగాల పరిస్థితి కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే కనుక తప్పనిసరిగా అభ్యర్థులకు 10th, ITI నువ్వంటే అర్హతలు ఉన్నట్లయితే గనక ఈ యొక్క రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.
ఈ రైల్వే ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే గనక మీకు నెలవారి 45 వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి విధమైన ఎక్సామ్ లేదు ఏ విధమైన ఇంటర్వ్యూ కూడా లేదు జస్ట్ మీకేంటంటే మీ యొక్క మెరిట్ మార్కులు చూస్తారు డైరెక్ట్ గా జాబ్ లోకి Select చేయడం జరుగుతుంది.
Organisation :
East Coast Railway నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Age:
East Coast Railway పోస్టులకు సంబంధించి అప్లై చేయాలి అంటే గనుక కనీసం మీకు 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం ఒకసారి నోటిఫికేషన్ అనేది క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక మీరు దానితో వస్తారు అనేవి పెట్టుకోండి.
Qualification :
East Coast Railway పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 10th, ITI వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ సాధారణంగా ఉన్నటువంటి పోస్టులకు మీరైతే దరఖాస్తులు సమర్పించవచ్చు.
Vacancies :
East Coast Railway ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు దీనికి సంబంధించి 05 పోస్టులకు సంబంధించిన గ్రూప్ సి మరియు గ్రూప్ డి విభాగంలో మనకు స్పోర్ట్స్ కోటా కింద ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
East Coast Railway పోస్టులకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ₹45,000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
East Coast Railway సంబంధించి సెలక్షన్ విషయానికొస్తే అప్లై చేసుకున్న వాళ్లకందరికీ కూడా ఎగ్జామ్ ఏమి ఉండదు అలాగే ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకు పదవ తరగతి ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీసి అభ్యర్థులకు సెలక్షన్ చేయడం జరుగుతుంది.
IMPORTANT Dates :
East Coast Railway సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక ఆన్లైన్ విధానంలో మీరు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి సమర్పించే ఛాన్స్ ఇచ్చారు.
Apply process :
East Coast Railway పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే గనక అప్లికేషన్స్ అనేది మీరు అధికారిక వెబ్సైట్లో అయితే పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ తాలూకు వివరాలు అన్నీ కూడా ఒకటికి పది సార్లు మీరు చెక్ చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.