CSIR NPL Recruitment 2026:
CSIR – NATIONAL PHYSICAL LABORATORY నుండి ఇప్పుడే అధికారికంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి Diploma / Any degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు. ఈ యొక్క ఉద్యమకాలకు సంబంధించి మీకు జీతాలు అనేవి 35 వేల నుంచి 70000 మధ్యలో జీతాలు అనేవి ఉంటాయి.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి సంబంధించి 18 – 28 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఈ యొక్క ఉద్యోగులకు మీరు అప్లై చేయడానికి ఫిబ్రవరి 27 వరకు కూడా ఛాన్స్ ఉంది. మొత్తం మనకు 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్లో ఎగ్జామ్ మరియు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Organisation :
CSIR – NATIONAL PHYSICAL LABORATORY అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ద్వారా మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది. మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.
Age:
CSIR – NATIONAL PHYSICAL LABORATORY సంబంధించిన పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు వయసులో వారు మాత్రమే అప్లై చేసే ఛాన్స్ అని మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మన వారికి అవకాశాన్ని ఇచ్చింది.
ST, SC – 5 Years
OBC – 3 Years
Vacancies :
CSIR – NATIONAL PHYSICAL LABORATORY సంబంధించిన పోస్టులకు వేకెన్సీస్ అనేవి టోటల్ 18 పోస్టులకు సంబంధించి రెగ్యులర్ విధానములో టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాబ్స్.
Salary :
CSIR – NATIONAL PHYSICAL LABORATORY సంబంధించినటువంటి జాబ్స్ అన్నిటికీ కూడా మనకు జీవితాలు అనేది ₹44,900/- to ₹1,42,000/- వరకు ఇస్తారు.
Selection process :
CSIR – NATIONAL PHYSICAL LABORATORY సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా విడుదల చూసిన ఉద్యోగాలకి మొదట ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే మెయిన్స్ పరీక్ష ఉంటుంది అది కూడా క్వాలిఫై అయిపోతే ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
రైల్వే లో Govt జాబ్స్ | East Coast Railway Recruitment 2026 | Latest Central Govt Jobs
Important Dates :
CSIR – NATIONAL PHYSICAL LABORATORY సంబంధించి అప్లికేషన్స్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 27 వరకు కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.
ఇవి చాలా మంచి జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జీతాలు కావచ్చు భద్రత కావచ్చు బెనిఫిట్స్ కావచ్చు అని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి.
Apply process :
CSIR – NATIONAL PHYSICAL LABORATORY సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అందులో డిజిటల్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఆధారంగా అప్లై చేసుకోండి.