SBI CBO Recruitment 2026:
State Bank of India – SBI నుండి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

మొత్తం చూసుకున్నట్లయితే కనుక 2050 ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా మెయిల్ మరియు ఫిమేల్ ఎవరైనా కూడా అప్లై చేసే చేయాల్సింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక లుక్ వేయండి.
మీకు సొంత గ్రామంలో జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు భాష చదవడం రాయుడు మాట్లాడడం తప్పనిసరిగా వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి సొంత రాష్ట్రంలో పెట్టుకొని అవకాశాన్ని ఇచ్చారు.. ఈ జాబ్స్ కి సంబంధించి ఫిబ్రవరి 18 వరకు కూడా మీరు అఫీషియల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోనే దరఖాస్తుల సమర్పించాలి.
Organisation :
యొక్క ఉద్యోగాలనవే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బ్యాంకింగ్ విభాగంలో ప్రభుత్వం వాళ్లు ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ మీరు తెలంగాణకు చెందిన మహిళలు మరియు పురుషులు కూడా దరఖాస్తుల సంప్రదించవచ్చు.
Age:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించి రిలీజ్ చేసిన CBO పోస్టులకు సంబంధించి మనకు వైయస్ అనేది 21 నుంచి 30 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు సంబరపరచవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్పీషియల్ గా మనకు 2019 పోస్టులు సంబంధించిన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ – CBO అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది. మంచి జీవితాలు ఉంటాయి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Salary :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సెలెక్ట్ ఎంపికైనట్లయితే ₹48,000/- నెల చేతులు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అలవెన్సెస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిలీజ్ చేసినటువంటి సిబిఓ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మరియు స్థానిక భాషకు సంబంధించినటువంటి ప్రొఫెషన్ సి టెస్ట్ కూడా ఉంటుంది. అన్ని పాస్ అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Important Dates :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన జాబ్స్ కి అప్లై చేయాలంటే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 మధ్యలో మీరు ఆన్లైన్ విధానంలో ఆఫీసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మీరు పెట్టుకోవచ్చు.
Apply process :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని యొక్క వివరాలన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు.