Central Sanskrit University Recruitment 2026:
Central Sanskrit University ప్రధానంగా ఈరోజు మనకు Clwrk, LDC, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు ఫిబ్రవరి 27 రాత్రి 11:30 గంటల వరకు కూడా అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి సమర్పించవచ్చు. ఈ జాబ్స్ కి ఎంపిక అయితే 44,900 నుంచి 1,42,000 వరకు కూడా నెలవారి జీతాలు అనేవి పొందే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
ANY DEGREE అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు మరియు ఇందులో చూసుకుంటే 43 పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు. 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారు కూడా అప్లై చేసే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు మీకు సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Organisation :
Central Sanskrit University అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా ఇచ్చిన మనకు కొత్త రకం ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.
Age :
Central Sanskrit University సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
Central Sanskrit University సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కి 43 వేకెన్సీస్ తో మనకు ఇప్పుడే అధికారికంగా చూసుకున్నట్లయితే లైబ్రరీ అన్న సెక్షన్ ఆఫీసర్ క్లర్క్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. అన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా official వెబ్సైట్లో చెక్ చేయండి.
Salary :
Central Sanskrit University సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం జాబ్స్ కి సంబంధించి మనకు జీతాలు అనేవి ₹44900/- నుంచి ₹1,42,000 వరకు కూడా నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Central Sanskrit University సంబంధించినటువంటి పోస్టులకు సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు మొదటగా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ డాకుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అప్పుడు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగానే ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మొత్తం వివరాలన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని దానికి అనుగుణంగా మీరు చదువుకున్నట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. క్లర్క్ వంటి ఉద్యోగాలకు టైపింగ్ స్కిల్స్ కూడా మీకు ఉంటుంది.
10th అర్హత తో అంగన్వాడీ జాబ్స్ | AP ICDS Anganwadi Recruitment 2026 | Latest Jobs in Telugu
Important Dates :
Central Sanskrit University సంబంధించిన కేంద్ర ప్రభుత్వ జాబ్స్‌కు అప్లై చేసుకోవాలి అని చూస్తున్న కాండిడేట్స్ కి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 27 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
Apply process :
Central Sanskrit University సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి వెబ్సైట్ ఉంటుందా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు చక్కగా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.