Post Office GDS Notification 2026:
ఇండియన్ పోస్టల్ GDS సంబంధించి ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే 30 వేలు పోస్టులతో కేవలం పదవ తరగతి విద్యార్థులతో అప్లై చేసుకుని విధంగా కొత్త నోటాఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు 12000 నుంచి 15,000 మందిలో జీతాలు అవి చెల్లించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణ మరియు ఇతర స్టేట్స్ కి కూడా మంచి వేకెన్సీస్ తో ఈ నోటిఫికేషన్ వచ్చింది.
10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నటువంటి పురుషులు ఎవరైనా కూడా దరఖాస్తుల మీద పెట్టుకోవచ్చు. ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు 10th తరగతి marks ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది.
నిద్ర తెలుగు భాష చదవడం నాకు మాట్లాడటం వచ్చినవారు మాత్రమే అప్లై చేసుకుంటే చాలు కాబట్టి మన స్టేట్ కి మనవాళ్లు మాత్రమే అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. పదవ తరగతితో పాటు తెలుగులో మాట్లాడటం రావాలి రాయడం కూడా రావాలి దానితో పాటు కంప్యూటర్ కాస్త ఉండాలి. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా ఫిబ్రవరి 14 వరకు పెట్టుకోవచ్చు.
Organisation:
Indian Postal Department నుండి ప్రమాదములకు పర్మినెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్లు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. నీకు జాబ్ కోసం కూడా మన స్టేట్ లోనే ఉంటుంది గమనించాలి.
Age:
Indian Postal Department నుండి ప్రధానంగా మనకు అప్లై చేసుకోవడానికి సంబంధించి 18 – 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ అప్లికేషన్స్ పెట్టొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification:
Indian Postal Department సంబంధించిన జాబ్స్ కి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th Pass క్వాలిఫికేషన్ ఉంటే చాలు కంప్యూటర్ని అప్డేట్ చేయగలగాలి సైకిల్ కంపెనీ వచ్చి ఉండాలి మరియు తెలుగు చదవడం రాయడం మాత్రం వచ్చి ఉండాలి.
Vacancies:
Indian Postal Department లో భాగంగా మొత్తము వరకు 30000 పోస్టులకు సంబంధించి GDS – గ్రామీణ డాక్ సేవక్ అనే జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా పర్మినెంట్ ఉద్యోగాలు.
Selection process:
Indian Postal Department సంబంధించి ఏ విధమైన ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా మీకు సారక్షణ పదో తరగతి వరకు జాబ్ చేయడం జరుగుతుంది.
Important Dates:
Indian Postal Department సంబంధించిన విషయాలు ట్లో అప్లై చేయడానికి జనవరి 31 నుంచి సుబ్బరాయుడు పద్నాలుగు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
SC, ST, Women, Pwd – No Fee
Others – 100/-
Apply Process:
Indian Postal Department సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో మీరు డీటెయిల్స్ అని కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు.