AP Fire Driver Operator Notification 2026:
Andhra Pradesh state level Police Recruitment Board – SLPRB నుండి ఇప్పుడే 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ అనే జాబ్స్ కి AP Fire Driver Operator Notification 2026 వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి సెలక్షన్లో మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, మీ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ చూస్తారు, నాతో ఈ వెంట్స్ కూడా పెడతారు.
Age:
అభ్యర్థులకు కనీస వయసు 18 ఉండాలి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ అనే AP Fire Driver Operator Notification 2026 ఉద్యోగాలకి ఎంపిక అవ్వాలి అంటే ముందుగా మీకు కనీసం 10th PAss విద్యార్హత కలిగి ఉండి డ్రైవింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
రైల్వే శాఖలో కాంట్రాక్టు జాబ్స్
Vacancies :
ఈ యొక్క ఏపీ ఫైర్ సర్వీసెస్ విభాగంలో ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ సంబంధించి టోటల్గా 147 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క AP Fire Driver Operator Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి నెలవారి జీతం అనేది ₹30,000/- వరకు కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది.
Selection process :
ఈ జాబ్ కి సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకు ఒక పరీక్షతో పాటు ఫిసికల్ ఈవెంట్స్ ఉంటాయి దానితో పాటు ఫిసికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా సెలక్షన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
నువ్వు వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారు అయితే ఇంకా మనకి అప్లికేషన్ తేదీలనేవి వెలువడ లేదు.. ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది తరచుగా చెక్ చేస్తూ ఉన్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా అందులో మీకు ప్రచురిస్తారు.
Apply process :
- APSLPRB సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్లు ఇచ్చిన పూర్తి సమాచారం చదవండి
- అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి
1 thought on “AP లో 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ జాబ్స్ || AP Fire Driver Operator Notification 2026 || APSLPRB Fire Service Jobs 2026”