NIAB Technical Assistant Recruitment 2026:
National Institute of animal biotechnology – NIAB మనకు ఇప్పుడే టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ అనే జాబ్స్ కి NIAB Technical Assistant Notification 2026 వచ్చింది.

NIAB Technical Assistant Notification 2026 లో భాగంగా మీలో దరఖాస్తుల మీకు ఆన్లైన్ విధానంలో సమర్పించడానికి అక్టోబర్ 9వ తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. 05 వేకెన్సీస్ అనేది మనకు టోటల్ గా విడుదల చేయడం జరిగింది.
మనకు వయసు విషయానికి వచ్చినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ కి 18 నుంచి 50 మరియు ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలకి 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లకి 50,000 నుంచి 50000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొదటి మీకు స్క్రీనింగ్ ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Age:
- టెక్నికల్ అసిస్టెంట్ : 18 – 50
- ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ : 18 – 35
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క NIAB Technical Assistant Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక Degree సంబంధిత విభాగాలలో అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
AP లో 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ జాబ్స్
Vacancies :
టెక్నికల్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ అనే జాబ్స్ రిలీజ్ చేశారు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ జీవితాలు విషయానికి వచ్చినట్లయితే కనుక క్రింది విధంగా ఇవ్వడం జరుగుతుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ : ₹56,000/-
- ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ : ₹20000/-
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ విషయానికి వస్తే అప్లికేషన్ యొక్క స్క్రీనింగ్ ఉంటుంది. తర్వాత మీకు ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మీకు ఫైనల్ స్టేజ్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Sep 16th
Apply End : Oct 9th
Apply process :
- ముందుగా NIAB వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ ప్రాపర్ గా చదవండి
- అప్లికేషన్ పెట్టుకోండి