10th అర్హత తో జాబ్స్ | ICPS Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICPS Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో పనిచేయడానికి సంబంధించి నిరుద్యోగులకు ఇప్పుడే మహిళ అభివృద్ధి శశి సంక్షేమ శాఖ మంత్రి ఉద్యోగాలకు సంబంధించి మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినది నోటిఫికేషన్ వచ్చేసింది.

Feb 9th వరకు కూడా Apply చేసుకోవడానికి అవకాశం రావడం జరిగింది. 04 వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. 25 – 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అయితే గనక అప్లై చేసుకోవచ్చు.

దీనికి అంతకన్నా వారందరికీ ₹7,900/- to ₹10000/- ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నాకు ఆయా హౌస్ పేపర్ యాగంటి క్రాఫ్ట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి 10th / diploma / degee వంటి అర్హతలు ఉంటే apply చేయచ్చు.

Selection process :

ఈ యొక్క పోస్ట్ కి No Exam just మీకు ఇంటర్వ్యూ & Merit ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.కాబట్టి అవకాశం వినియోగించుకొండి.

Apply Process :

ఇంటికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు సంబంధించినటువంటి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!