Sainik School Kapurthala Recruitment 2026:
సైనిక్ స్కూల్ కపూర్తలా Lab అసిస్టెంట్, జనరల్ ఎంప్లాయి విభాగంలో రెగ్యులర్ మరియు కాంట్రాక్టు జాబ్స్ కోసం Sainik School Kapurthala Recruitment 2026 వచ్చింది.

జస్ట్ 10వ తరగతి కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు.. మరి వీటికి మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే కనుక అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
మనకు రెగ్యులర్ మరియు కాంట్రాక్టు విధానంలో వేకెన్సీస్ ఉన్నాయి. కనీసం 18 నుంచి 50 సంవత్సరాలు వయస్సు వరకు కూడా AGE ఇచ్చారు కాబట్టి ఇది కూడా మంచి విషయంలో చెప్పొచ్చు.
జాబ్ సెలక్షన్లో భాగంగా మనకు ఎగ్జామ్ తో పాటు కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Age:
సైనిక్ స్కూల్లో విడుదల చేసిన కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ అలాగే రెగ్యులర్ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి 18 సంవత్సరాలు మినిమం ఉండాలి గరిష్టంగా 50 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేయొచ్చు. 1st Sep, 2026 తేదీ నాటికి తప్పకుండా మీకు AGE LIMIT అనేది ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క Sainik School Kapurthala Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th / 12th / Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ Sainik School Kapurthala Recruitment 2026 ద్వారా మనకి Lab అసిస్టెంట్, జనరల్ ఎంప్లాయి విభాగంలో రెగ్యులర్ మరియు కాంట్రాక్టు జాబ్స్ అనేది అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇంపైన వారికి సుమారుగా నెలకు మీకు ₹18000/- to ₹25500/- వరకు సుమారుగా మీరు పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ ఒక Sainik School Kapurthala Recruitment 2026 జాబ్ సెక్షన్ లో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్‌తో పాటు పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Apply End : Oct 10th
Apply process :
- ముందుగా సైనిక్ స్కూల్ కపూర్తల వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి క్షుణ్ణంగా చదవండి
- అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి
- సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయండి
- అప్లికేషన్లో ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి
Address: SAINIK SCHOOL KAPURTHALA, PUNJAB – 144 601