IITB Recruitment 2026:
Indian institute of technology Bhopal – IITB నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే ఏ విధమైన ఇంటర్వ్యూ లేకుండానే మీకు అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపర్ ఇంటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి లాంటి చిన్న ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు ఆన్లైన్ లో పెట్టుకోవడానికి మార్చ్ 3 సాయంత్రం 5:30 వరకు సమయం అనేది అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. 03 వేకెన్సీస్ అనేది మొత్తంగా మనకు ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. 18 నుంచి 45 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఇచ్చారు l.
Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మర్చిపోకుండా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ₹35,400/- to ₹1,12,000/- మధ్యలో మీకు ప్రతి నెల జీతాలు అనేది పోస్ట్ ఆధారంగా మీకు చెల్లించడం జరుగుతుంది. దీనికి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్ సెలెక్షన్ ఉంటుంది.
Organisation :
Indian institute of technology Bhopal – IITB అనే కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి మనకు అధికారికంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చంద్రబాబు అప్లై చేస్తున్న విధంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Age:
Indian institute of technology Bhopal – IITB సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మనకు 18 నుంచి 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
Indian institute of technology Bhopal – IITB సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలో భాగంగా మనకు పర్మిట్ ఉద్యోగాల భర్తీ కోసం 03 పోస్టులకు సంబంధించిన అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపర్ ఇంటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ అని జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అన్ని కూడా పర్మెంటు ఉద్యోగాలు.
Qualification :
అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపర్ ఇంటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీస అర్హత మీకు Any Degree వంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
Salary :
అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపర్ ఇంటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ ఆదరణ చేసుకొని ₹35,000/- నుండి మీకు జీతాలు అనేవి మొదలవుతాయి.
10th అర్హత తో జాబ్స్ | NIMHANS Recruitment 2026 | Latest Jobs in Telugu
Selection process :
Indian institute of technology Bhopal – IITB సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫస్ట్ అది కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ కి స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే ఇందులో మీకు టైపింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే డాకుమెంట్ వెరిఫికేషన్ తో పిలుస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అప్పుడు మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Indian institute of technology Bhopal – IITB సంబంధించిన రిలీజ్ చేసిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు.
Apply process :
Indian institute of technology Bhopal – IITB సంబంధించి ఆఫీసును వెబ్సైట్ ఉంటుంది అది వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని క్షుణ్ణంగా అప్లికేషన్స్ అనేవి మిస్టేక్స్ లేకుండా సబ్మిట్ చేసుకోవచ్చు.