10th అర్హతతో వార్డు బాయ్స్ జాబ్స్ | Sainik School Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Recruitment 2026:

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ రోజు ఏమనుకో అధికారికంగా చూస్తున్నట్లయితే గనక వార్డ్ బాయ్స్ అనే ఉద్యోగాల పరిధి కోసం కాంట్రాక్ట్ విధానంలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు మంచి అవకాశం ఇంకా చెప్పొచ్చు. వీటికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఎందుకైనటువంటి వారందరికీ ఉచిత భోజన సదుపాయంతో పాటు ఉచిత వసతి కూడా వాళ్ళే చూసుకుంటారు. సంబంధించి మొత్తం మనం చేసుకున్నట్లయితే 03 వాడు వాయిస్ అని జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయితే 19900 నుంచి  63 వేల వరకు జీతాలు అనేవి ఉంటాయి. వీటికి సంబంధించి ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 16 వరకు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు.

Organisation:

సైనిక్ స్కూల్ నుంచి మనకు వివిధ రకాల కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ కోసం ఈ రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చెందినవారు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Age:

సైనిక్ స్కూల్ నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies:

సైనిక్ స్కూల్లో భాగంగా మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం 03 వార్డ్ బాయ్స్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవి పర్మినెంట్ జాబ్స్ కాదు కాంట్రాక్ట్ విధానంలో కొన్ని రోజులపాటు తీసుకుంటారు అంతే.

Qualification:

సైనిక్ స్కూల్లో రిలీజ్ చేసినటువంటి కాంట్రాక్ట్ వార్డ్ బాయ్స్ అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Salary:

సైనిక్ స్కూల్లో విడుదల చేసిన వార్డ్ బాయ్స్ అనే ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారందరికీ ₹19,900/- to ₹63,000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.

Selection process:

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్లో భాగంగా మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates:

సైనిక్ స్కూలు ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 16 వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.

Apply process:

సైనిక్ స్కూల్ ఉద్యోగలకు సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి సంబంధించిన విషయాలు సైనిక్ స్కూల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనుక దరఖాస్తులు ఆన్లైన్ లోనే పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!