AIIMS BECIL Recruitment 2026:
AIIMS నుండి మనకి 154 కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు పని చేయడానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
10th, Inter, Degree అలాంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా MTS, Lab Attendant, Office Assistant అనే జాబ్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు. నెలవారీ మీకు 35 వేల రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తులన్నీ కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ అనేది చేయాలి.
Organisation :
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేయడానికి సంబంధించి వివిధ రకాల కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Age:
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – AIIMS 40 సంవత్సరం వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
PF ఆఫీస్ లో జాబ్స్ | NPS Trust Recruitment 2026 | Latest Jobs in Telugu
Salary :
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – AIIMS లో భాగంగా చాలా రకాలు జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా మీకు ₹35,400/- స్టార్టింగ్ నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది కొన్ని జాబ్స్ ఇంకా ఎక్కువే ఉన్నాయి 40,000 70000 ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – AIIMS సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికొచ్చినట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నా వాళ్లకి ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది అంతేగాని ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు.
Important Dates :
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – AIIMS సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఆఫీసుల్లో వెబ్సైట్లో మీరు దరఖాస్తులు అనేవి మనకు ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 18 మధ్యలో మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు.
Apply process :
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – AIIMS అనే అఫీషియల్ వెబ్సైటు ఉపయోగించి మీరు దరఖాస్తులు అనేవి సమర్పించుకొని ఛాన్స్ ఉంటుంది.