NITTTRC Recruitment 2026:
National institute of technical teachers training and research – NITTTRC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 & MTS అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మార్చి 13 వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. దీనికి అప్లై చేసుకోవడానికి 10th పాస్ అయినా కాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ ఇచ్చారు.
ఒకవేళ మీకు ఇందులో అసిస్టెంట్ జాబ్ కానీ అటెండర్ జాబ్ కానీ వచ్చినట్లయితే నెలవారి 35000 జీతం పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మొత్తంగా మనకు 12 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే రాతి పరీక్ష స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
AP Inter Hall Tickets 2026 | AP Intermediate Hall Tickets Download 2026
Organisation :
National institute of technical teachers training and research – NITTTRC అని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Age:
National institute of technical teachers training and research – NITTTRC సంబంధించినటువంటి జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 ఏ సంవత్సరం నిండి ఉండే గరిష్టంగా 35 మరియు 40 సంవత్సరాలు ఉంటే గనక అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
National institute of technical teachers training and research – NITTTRC సంబంధించిన రిలీజ్ చేసిన జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే 10th, Any Degree వంటి ఏదో ఒక అర్హత ఉంటే అప్లై చేయొచ్చు.
DRDO లో బంపర్ జాబ్స్ | DRDO DIHAR Recruitment 2026 | Central Govt Jobs in Telugu
Vacancies :
National institute of technical teachers training and research – NITTTRC సంబంధించినటువంటి సంస్థ నుంచి మొత్తం మనకు చూసుకున్నట్లయితే 12 జాబ్స్ కి సంబంధించి అటెండర్ మరియు అసిస్టెంట్ జాబ్స్ రిలీజ్ చేశారు.
Salary :
National institute of technical teachers training and research – NITTTRC అన్యాయ సంస్థ ద్వారా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ₹35,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోస్టులు కాబట్టి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
National institute of technical teachers training and research – NITTTRC సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్స్ కి మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
ఈ జాబ్స్ అని కూడా చాలా మంచి జాబ్స్ మీకు జీతాలు కూడా చాలా బాగుంటాయి లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మీకు జాబ్ సెక్యూరిటీతో పాటు మీకు చాలా వరకు బెనిఫిట్స్ కూడా వీలైతే అందించడం మనం గమనించొచ్చు.
Important Dates :
National institute of technical teachers training and research – NITTTRC సంబంధించినటువంటి జాబ్స్ మీరు అప్లై చేయాలంటే ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 వరకు కూడా అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత హార్డ్ కాపీని మీరు మార్చ్ 23 వరకు కూడా సబ్మిట్ చేయొచ్చు.
Apply process :
National institute of technical teachers training and research – NITTTRC సంబంధించిన వెబ్సైట్లో ముందుగా దరఖాస్తు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లై ఫామ్ ని మీరు హార్డ్ కాపీ కూడా ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది.