10th అర్హత తో Govt జాబ్స్ | UGC DAE CSR Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UGC DAE CSR Notification 2026:

UGC – DAE నుంచి మనకి అధికారికంగా అసిస్టెంట్ మరియు క్లర్క్, ల్యాబ్ అటెండెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

8th pass అయినా క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి 25 నుంచి 30 సంవత్సరాలు గరిష్ట వయస్సు ఉన్నటువంటి వారు అయితే అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి చివరి తేదీ మార్చి 6 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు.

04 జాబ్స్ అనేవి మొత్తంగా మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 25,500 జీతం అనేది ప్రతి నెల కూడా మీకు పే చేయడం అయితే జరుగుతుంది.

ఈ జాబ్స్ కి జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక మనకు అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో వాళ్లకి ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

Organisation :

UGC – DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అనే పేరు రెగ్యులర్ విధానంలో పని చేయడానికి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

UGC – DAE సంబంధించిన పోస్టులకు 18 నుంచి 25, 30 సంవత్సరాల వరకు వయస్సు కలిగివున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

UGC – DAE సంబంధించి మనకు చూసుకున్నట్లయితే కనుక 8th, 10th, Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Vacancies :

UGC – DAE లో భాగంగా మొత్తం మనకు 04 పోస్టులకు సంబంధించినటువంటి అసిస్టెంట్ క్లర్క్ టైపిస్ట్ మరియు ల్యాబ్ అటెండెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

UGC – DAE సంబంధించిన రిలీజ్ చేసిన జాబ్స్ కి ఎంపికైనట్లయితే నెలవారి మీకు 25,500 నుంచి గరిష్టంగా మీకు 80 వేల వరకు కూడా జీతాలు అనేవి పొందవచ్చు. ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి.

Selection process :

UGC – DAE లో భాగంగా సెలక్షన్ విషయానికొస్తే ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

UGC – DAE సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 16 నుంచి మార్చ్ 6 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.

Apply process :

UGC – DAE సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!