Aadhaar Recruitment 2026:
ఆధార్ విభాగంలో పని చేయడానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ జాబ్స్ కి ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఏ విధమైన ఫీజు లేదో తెలుగు భాష వస్తే చాలు సొంత గ్రామంలోనే సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఆపరేటర్ అనే జాబ్స్ అనేవి కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో అప్లై చేసుకునే విధంగా రిలీజ్ చేయడం జరిగింది.
మొత్తంగా 250 పర్మినెంట్ ఉద్యోగాలు అనేవి ఇందులో మనకు రిలీజ్ చేయడం మనం గమనించొచ్చు. అప్లై చేయాలని చూస్తున్నా వాళ్ళకే కనీసం 18 సంవత్సరాలు దాటితే చాలు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. 35 వేల నుంచి 80 వేల మధ్యలో మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మార్చ్ 10 వరకు కూడా అవకాశం ఇచ్చారు.
Organisation :
ఆధార్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ వేకెన్సీస్ తో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు దాటి ఉన్న ఆడ మగ ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు సొంత జిల్లాలో సొంత గ్రామంలో జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Qualification :
ఈ యొక్క ఉద్యోగాల కోసం సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th, ITI, Diploma వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయ అవకాశం ఉంది.
Vacancies :
ఆధార్ విభాగంలో పనిచేయడానికి మొత్తం 250 పర్మినెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడే అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఆధార్ విభాగంలో పనిచేయడానికి రిలీజ్ చేసిన పర్మనెంట్ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి వారందరికీ కూడా జీతం అనేది ₹35,000/- to ₹80,000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఆధార్ సెంటర్ ఉద్యోగాలకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఏ విధమైన ఫీజు లేదు డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు వీలైతే ఇంటర్వ్యూ కూడా చేసి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఆధార్ సెంటర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 11 నుంచి మార్చి 10 వరకు కూడా మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
ఆధార్ సెంటర్ ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మీరు పెట్టుకోవచ్చు ముందుగా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.