CEL Recruitment 2026:
Central electronics limited – CEL నుండి మొత్తం 34 ఉద్యోగాల భర్తీ కోసం డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
BE, BTECH మరియు 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి మార్చి మూడవ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు.
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక జాబ్ అనేది హైదరాబాద్ మరియు బెంగళూరులో ఉంటుంది. ఈ జాబ్స్ కి మొదట మీకు ఎగ్జామ్ పెడతారు పాస్ అయితే వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ పెడతారు.
Organisation :
Central electronics limited – CEL అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా జాబ్ డీటెయిల్స్ తెలుసుకొని ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే చూడండి అన్ని కూడా ఉన్నట్లయితే కనుక మీరు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చూసుకోండి.
Age:
Central electronics limited – CEL సంబంధించి మనకు వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనుక 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 48 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Central electronics limited – CEL సంబంధించిన జాబ్స్ కి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th, BE, BTECH వంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక అప్లై చేయొచ్చు.
Vacancies :
Central electronics limited – CEL లో భాగంగా మొత్తం మనకు 34 ఉద్యోగాలకు సంబంధించిన డిప్యూటీ జనరల్ మేనేజర్ డిప్యూటీ ఇంజనీరు graduate ఇంజనీరు వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
Central electronics limited – CEL వంటి జాబ్స్ కి జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా పోస్ట్ ఆధారంగా మీకు 20,000 నుంచి 2 లక్షల మధ్యలో జీతాలని ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Central electronics limited – CEL సంబంధించిన జాబ్స్ సెలక్షన్లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ కూడా పెడతారు.
Important Dates :
Central electronics limited – CEL సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
Apply process :
Central electronics limited – CEL సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి మీరు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి.