IHE Recruitment 2026:
Institute of Home economics – IHE నుండి మనకి జూనియర్ అసిస్టెంట్ లాబరేటరీ అసిస్టెంట్ లాబరేటరీ అటెండెంట్ వంటి ఉద్యోగాలు భర్తీ కోసం నాన్ టీచింగ్ ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క జాబ్స్ కి మార్చారు వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. 10+2 అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు కావచ్చు డిగ్రీ ఉన్నవారు కావచ్చు ఇందులో రిలీజ్ చేసిన అది ఏ రక రకాల జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
RBI లో 650 జాబ్స్ | RBI Recruitment 2026 | Central Govt Jobs in Telugu
ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేయాలనే చూస్తున్న వాళ్లకి 18 నుంచి 32 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
ఇలాంటి జాబ్స్ అనేవి మనకు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి.
Organisation :
Institute of Home economics – IHE అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అన్ని కూడా మనకు పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి ఛాన్స్ ఉన్నవారు యూట్లైజ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Age:
Institute of Home economics – IHE సంబంధించి 18 నుంచి 32 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న ఆడవారు మగవారు ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అప్లై చేయొచ్చు.
ఈ జాబ్ కొడితే సెట్ | CEL Recruitment 2026 | Central Govt Jobs
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Institute of Home economics – IHE సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
Institute of Home economics – IHE సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్, లేబరేటరీ అటెండెంట్ మరియు లాబరేటరీ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
Institute of Home economics – IHE హెల్లో రిలీజ్ చేసినటువంటి పర్మినెంట్ ఉద్యోగాలకి ఎంపికైన వాళ్ళకి జీవితం అనేది ₹25,000/-
ఈ జాబ్ కొడితే సెట్ | CEL Recruitment 2026 | Central Govt Jobs
Selection process :
Institute of Home economics – IHE సంబంధించినటువంటి పోస్టులకు ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్కిన్ టెస్ట్ పెడతారు తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఆల్ ఓవర్ ఇండియాలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Institute of Home economics – IHE సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 14 నుంచి చివరి తేదీ మార్చి 6 వరకు కూడా పెట్టుకోవచ్చు.
Apply process :
Institute of Home economics – IHE సంబంధించిన పోస్టులకు ఆన్లైన్ విధానంలో మీరు దరఖాస్తులనేవి సమర్పించవచ్చు దానికన్నా ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి.