KROLL Recruitment Out 2026:
KROLL కంపెనీ నుండి ఎనలిస్ట్ క్లైంట్ సర్వీసెస్ ఆపరేషన్ విభాగంలో పనిచేయడానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే జారీ చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగానికి డిగ్రీ విభాగంలో ఎవరికైనా అర్హతలు ఉన్నాయో వాళ్లయితే అప్లై చేసే వెసులుబాటు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు దీనికి సంబంధించిన పోస్టింగ్ అనేది మన హైదరాబాదులో ఉంటుంది కాబట్టి తెలుగు వారందరూ కూడా చక్కగా అప్లై చేసుకుని మనకు దగ్గరలోనే పోస్టింగ్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది.
దీనికి కూడా కచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ పాస్ అవ్వాలి పాస్ అయితే అప్పుడు మీకు ఇంటర్వ్యూ పెడతారు. అది కూడా ఫ్రీగానే మీరు అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఎక్స్ప్రెస్ కూడా ఏమీ అడగట్లేదు ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎక్స్ప్రెస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ కంప్యూటర్ పైన అవగాహన అయితే కచ్చితంగా ఉండాలని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది.
12th అర్హత తో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్ | APS Recruitment 2026 | Army School Notification 2026
Job Description :
KROLL కంపెనీ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క జాబ్స్ అనేవి క్లైంట్ సర్వీసెస్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచులర్స్ డిగ్రీ అయితే కచ్చితంగా ఉండాలి లేదా మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి అది కూడా ఫైనాన్స్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ విభాగంలో ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెబుతున్నారు.
12th పాస్ అయితే చాలు జాబ్ | IHE Recruitment 2026 | Latest Jobs in Telugu
ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనగా ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తప్పనిసరిగా మీకైతే ఉండాలని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు.
దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 3 LPA వరకు కూడా నీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది గమనించాలి. కావున ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Selection process :
ఈ ఒక జాబ్స్ కి ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది మొత్తం అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
KROLL కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి చెక్ చేసుకుని మీకు నచ్చినట్లయితే కనుక మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు అది కూడా ఉచితంగానే.