SVRR Recruitment 2026:
SVRR ప్రభుత్వ హాస్పిటల్లో పని చేయడానికి సంబంధించి డి అడిక్షన్ సెంటర్లో కాంట్రాక్ట్ విధానంలో మనకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మరియు ఒకేషనల్ కౌన్సిలర్, పీర్ ఎడ్యుకేటర్ వార్డ్ బాయ్స్ యోగ తర్పిస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి చాలా రకాల జాబ్స్ అనేవి రెడీ చేయడం జరిగింది.
రైల్వే లో 5349 జాబ్స్ | RRC Western Railway Notification 2026 | Latest Central Govt Jobs 2026

8th, 10th, Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండానే డైరెక్ట్ గా మీకు మెట్ట ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 18 నుంచి 52 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చంటే అమ్మాయి అబ్బాయి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 25 వేల రూపాయలు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
Organisation :
SVRR ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేయడానికి సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో పోత ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు రిమైనింగ్ వాళ్లు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ పట్టుకులర్ టెంపరేచర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Age:
SVRR ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే 18 సంవత్సరాలు దాటాలి అలాగే 52 సంవత్సరాలు కన్నా మించకూడదు ఆ మధ్య వయస్సు ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.
తెలుగు వారికి Govt జాబ్స్ | MIDHANI Recruitment 2026 | Latest Jobs in Telugu
Qualification :
SVRR ప్రభుత్వ హాస్పిటల్ నుంచి విడుదల చేసిన కాంట్రాక్ట్ జాబ్స్ కి సంబంధించి అప్లై చేయడానికి కనీసం మీకు 8th, 10th, Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
SVRR ప్రభుత్వ హాస్పిటల్ నుండి మనకు అధికారికంగా కాంటాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మరియు ఒకేషనల్ కౌన్సిలర్, పీర్ ఎడ్యుకేటర్ వార్డ్ బాయ్స్ యోగ తర్పిస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్ అని జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 08 వేకెన్సీస్ అనేవి మొత్తంగా ఉన్నాయి.
Salary :
SVRR ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹25,000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
SVRR ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి మనకు సెలక్షన్లో ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదో డైరెక్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం మనం గమనించొచ్చు.
Important Dates :
SVRR ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించిన జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటే నాకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 7 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోండి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
SVRR ప్రభుత్వ హాస్పిటల్ దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకుని అందులో ఇచ్చినటువంటి పోస్టుల వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.