NIAB Recruitment out 2026:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB నుండి మనకు ఇప్పుడే అధికారికంగా ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనకు హైదరాబాదులోనే జాబ్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది మరియు మీరు అప్లికేషన్ కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ అనేది పెట్టుకునే అవకాశాన్ని కూడా మనకు ఈ యొక్క సంస్థ వారు ఇవ్వడం జరిగింది.
ఒక జాబ్స్ కి బయో మెడికల్ విభాగంలో ఇంజనీరింగ్ లేదా లైఫ్ సైన్స్ సంబంధించిన డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి వరకు కూడా అప్లై చేయొచ్చు.
Organisation :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణకు చెందినటువంటి వారు అప్లై చేయొచ్చు.
Age:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి డిగ్రీ లేదా పేజీ ఏ భాగంలో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో అది కూడా బయో టెక్నాలజీ లైఫ్ సైన్సు బయో మెడికల్ సంబంధించిన విభాగాల్లో ఉండాలి.
Vacancies :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB నుంచి మనకు 02 వేకెన్సీస్ కి సంబంధించిన ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.
Salary :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క సపోర్ట్ జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ₹28,001/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది డాకుమెంట్ వెరిఫికేషన్ కూడా కచ్చితంగా మీకైతే ఉంటుంది దాంతో పాటు ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా పెడతారు.
Important Dates :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 23 వరకు కూడా దందాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.
Apply process :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ – NIAB సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది దాంట్లో మీరు నోటిఫికేషన్ తాలూకు పిడిఎఫ్ మొత్తం కూడా క్షణంగా చదువుకున్న తర్వాత మీకు ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే గనక దరఖాస్తులు ఆన్లైన్లో ఇచ్చినటువంటి గడువులకు పెట్టుకోవచ్చు.