RRB ALP Recruitment 2026:
Railway Recruitment Board assistant loco pilot – RRB ALP ఉద్యోగులపర్తి కోసం ఇప్పుడే మనకు కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

10th, ITI, Diploma వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి మీరు కచ్చితంగా ప్రయత్నం చేయాలి.
ఈ జాబ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్ లో రైల్వే డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేశారు. 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెడ్డి దశల్లో మీకు నిర్వహించడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు అయితే ఉంటాయి. ఇందులో భాగంగా మనకు 11127 వెహికల్ సన్నివే మనకు విడుదల చేయడమైతే జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది.
Vacancies :
- Central Railway: 1400
- East Central Railway: 700
- East Coast Railway: 1625
- East Railway: 608
- North Central Railway: 457
- North Eastern Railway: Details not available
- North East Frontier Railway: 1276
- Northern Railway: 740
- Northwest Railway: 600
- South Central Railway: 674
- South East Central Railway: 200
- South Eastern Railway: 1531
- South Western Railway: 200
- West Central Railway: 541
- Western Railway: 214
- Chittaranjan Locomotive Works (CLW): 66
Total vacancies: 11,127
DSSSB లో 576 జాబ్స్ | DSSSB ASO Recruitment 2026 | Latest Jobs in Telugu
Organisation :
Railway Recruitment Board assistant loco pilot – RRB ALP సంబంధించి జాబ్స్ అనేవి ఆల్ ఇండియన్స్ ఇండియన్ మనకు ఈ ఒక జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
Age:
Railway Recruitment Board assistant loco pilot – RRB ALP సంబంధించిన పోస్టులకు మనం చూసుకున్నట్లయితే కనుక మీకు దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే మీకు కచ్చితంగా 18 దాటాలి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
NIAB లో బంపర్ Govt జాబ్స్ | NIAB Recruitment out 2026 | Latest Jobs in Telugu
Qualification :
Railway Recruitment Board assistant loco pilot – RRB ALP సంబంధించి మీకు 10th, ITI, Diploma అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చు.
Salary :
Railway Recruitment Board assistant loco pilot – RRB ALP సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ₹19900/- to ₹63000/- ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Railway Recruitment Board assistant loco pilot – RRB ALP సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెలెక్షన్ లో భాగంగా మీకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రెండు దేశాలలో కంప్యూటర్ ఆధారిత విధానంలో మీకు నిర్వహించడం జరుగుతుంది అది కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు మెడికల్ చెక్ అప్ ఉంటుంది మీ యొక్క హెల్తి షోస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసిన తర్వాత ఫైనల్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
వీటికి సంబంధించి ఇంకేం ఇంపార్టెంట్ తేదీన నేను ఇవ్వలేదు త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు మీకు ఆఫీసర్ వెబ్సైట్లో అందుబాటులో త్వరలో పెడతారు.
Apply process :
Railway Recruitment Board assistant loco pilot – RRB ALP అనే ఆఫీషల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి మీరు దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు.