10rh అర్హత తో చిన్న జాబ్స్ | DWCEEO Recruitment 2026 |

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DWCEEO Recruitment 2026:

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఆయా మరియు అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాల భక్తి కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

10th అర్హత తో కాంట్రాక్టు జాబ్స్ | AP ONE Stop Centre Notification 2026 | Latest Jobs in Telugu

ఈ యొక్క ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయినటువంటి అమ్మాయిల అబ్బాయిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెందిన వాళ్ళు అయితే కనుక అక్కడ చేయొచ్చు. ఏ విధమైనటువంటి పరీక్షా లేదు ఎవరి మైనటువంటి ఫ్యూచర్ లేదు కేవలం మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది.

నీకు పోస్టుమార్టం సొంత చెల్లెలు వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంలో చెప్పొచ్చు అయితే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ ఫిబ్రవరి నుంచి మార్చేది వరకు పెట్టుకోవచ్చు.

Organisation :

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో పనిచేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు పురుషులు అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

రైల్వే లో 11,127 ALP జాబ్స్ | RRB ALP Recruitment 2026 | Latest Jobs in Telugu

Age:

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో భాగంగా రిలీస్ చేసిన జాబ్స్ కి 25 కనీసం మీకు ఉండాలి గరిష్టంగా 42 ఉన్నా కూడా అప్లై చేయొచ్చు.

Qualification :

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో భాగంగా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేయడానికి 10th, 12th విద్య రహత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో భాగంగా మనకు 02 వేకెన్సీస్ కి సంబంధించి ఆయా మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్స్ అనేవి కాంట్రాక్టు విధానంలో విడుదల చేయడం జరిగింది.

Salary :

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో భాగంగా మనకు ఈ ఒక జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి ₹7,940/- to ₹11,900/- నెల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో భాగంగా రిలీజ్ చేసిన జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ విషయానికి వస్తే గనుక అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ ఏమీ లేదు ఫీజు కూడా లేదు డైరెక్టర్ మాక్స్ ఆధారంగా చేసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకి డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో రిలీజ్ చేసిన క్రింది స్థాయి జాబ్ కి అప్లై చేయాలంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు కూడా దరఖాస్తులు అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు.

Apply process :

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో భాగంగా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్స్ అనేవి మీరు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై ఫామిలీ ఫీల్ చేసి సబ్మిట్ చేయొచ్చు.

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!